హనీ ఈజ్ ది బెస్ట్ కాదు..అంతకు మించి
ఎఫ్ -3` తర్వాత మెహరీన్ పిర్జాదా టాలీవుడ్ లో కనిపించలేదు. ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలతో దర్శనమివ్వడం తప్ప కెరీర పరంగా మరో ముందడుగు పడిన దాఖలాలేవు.
ఎఫ్ -3` తర్వాత మెహరీన్ పిర్జాదా టాలీవుడ్ లో కనిపించలేదు. ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలతో దర్శనమివ్వడం తప్ప కెరీర పరంగా మరో ముందడుగు పడిన దాఖలాలేవు. అవకాశాలు రాకపోవడానికి ఎన్నో కారణలుంటాయి. వాటి సంగతి పక్కనబెడితే ఈ క్రమంలో అమ్మడు రూప లావణ్యంలో రకరకాల మార్పులు చేసింది. వెయిట్ లాస్ అవ్వడం...ఇంకా అవసరం అనుకుంటే జీరో సైజ్ లోకి వెళ్లడం వంటివి చేసింది.
ఈ రకమైన ట్రాన్సపర్మేషన్ పెద్దగా కలిసి రాలేదు. కెరీర్ ఆరంభంలో కవ్వించినంతంగా మధ్యలో ఏదో మిస్ అయిందనే భావన కల్పించింది. హనీ కెరీర్ లో అదో రకమైన డిస్టబెన్స్ గానే చెప్పాలి. ఎందుకంటే ఆ ఫోటో షూట్లపై భిన్నమైన కామెంట్లు తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటిని బ్యాలెన్స్ చేయడమే కాదు...వావ్ అనిపించే లుక్ లోనే దర్శనిమించ్చింది. మెహరీన్ కొత్త ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందులో సొగసరి తనలో క్లాసిక్ బ్యూటీని మరోసారి లాంచ్ చేసింది. మిల్కీ అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తనలో పర్పెక్ట్ బ్యూటీని ప్రోజుక్ట్ చేసింది. శరీరం సహా రూపంలో చాలా బ్యాలెన్సింగ్ కనిపిస్తుంది. వెయిట్ లాస్ అయినట్లుగానీ..గెయిన్ అయినట్లు గానీ లేకుండా పర్పెక్ట్ కొలతలతో పక్కాగా ప్రొజెక్ట్ అవుతుంది. క్రీమ్ కలర్ డిజైన్డ్ లెహంగాలో ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
అమ్మడి మ్యాకప్..చెవులకు బులకాలు.. నెక్ పై సన్నని చైన్ ధరించింది. తలలో గులాబీలతో మరింత వన్నె తీసుకొచ్చింది. ముదురు ఎరుపు రంగు గులాబీ తో గుభాళించేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెహరీన్ బ్యూటీ సహా లుక్ పై అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక కెరీర్ సంగతి చూస్తే.. `స్పార్క్ `అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. అలాగే కన్నడ పరిశ్రమలోనూ లాంచ్ అవుతుంది.