పూల్ సైడ్ న‌టాషా ఒంపుల్ సొంపుల్

తాజాగా పూల్ సైడ్ ట్రీట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

Update: 2024-10-03 20:30 GMT

పూల్ సైడ్ పార్టీల్లో చెల‌రేగిపోవ‌డం న‌టాషా స్టాంకోవిక్ కి కొత్తేమీ కాదు. హార్థిక్ పాండ్యాతో ప్రేమాయ‌ణానికి ముందు ఈ బ్యూటీ హిందీ చిత్ర‌సీమ‌, బుల్లితెర అనుబంధంతో అప్ప‌ట్లోనే రెచ్చిపోయేది. ఇక పెళ్లి త‌ర్వాత న‌టాషా స్టాంకోవిక్ కొంత ప్ర‌యివేట్ లైఫ్ ని స్థ‌బ్ధుగా గ‌డిపేసింది కానీ, ఇప్పుడు మ‌రోసారి తిరిగి చెల‌రేగిపోతోందని తాజాగా విడుద‌లైన సోష‌ల్ మీడియా ఫోటోలు వీడియోలు చెబుతున్నాయి.


తాజాగా పూల్ సైడ్ ట్రీట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. హార్థిక్ పాండ్యా నుంచి విడిపోయిన త‌ర్వాత న‌టాషా పూర్తిగా క్రైసిస్ లో ప‌డింద‌న్న వాద‌న‌కు ఇది చెక్ పెడుతోంది. న‌టాషా ఫుల్ స్వింగ్ లో ఉంది. పూర్తిగా చిల్లింగ్ గా క‌నిపించింది. ఒంట‌రిగా ఉన్నా కానీ, త‌న ప్ర‌యివేట్ లైఫ్ ని న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తోంది.


ప్ర‌స్తుతం న‌టాషా పూల్ సైడ్ ట్రీట్ కి సంబంధించిన ప్ర‌త్యేక ఫోటోల‌ను యువ‌త‌రం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. న‌టాషా ఒంపు సొంపుల విందు క‌ళ్ల‌ ముందు సాక్ష్యాత్క‌రించ‌గా, దీనిపై అభిమానుల నుంచి ఘాటైన‌ కామెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయ్. న‌టాషా టూ హాట్ గా ఉందంటూ ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా నుంచి విడిపోయిన న‌టాషా, ఇటీవ‌లే వారి కుమారుడు అగ‌స్త్య‌ను హార్థిక్ చెంత విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతానికి బీచ్ సైడ్ వెకేష‌న్ ని న‌టాషా ఒక రేంజులో ఎంజాయ్ చేస్తోంది.

Tags:    

Similar News