పింక్ పీస్ లో శాన్వీ పరిమళించిన వేళ!
తాజాగా శాన్వీ అలాంటి చర్చకే తెర తీసింది. ఇదిగో ఇక్కడిలో పింక్ కలర్ టూపీస్ లో టాప్ యాంగిల్ లో సెల్పీలో అందాలన్నీ బంధించింది.
యూపీ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు పదేళ్ల క్రితమే 'లవ్లీ' తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'అడ్డా'..'రౌడీ' లాంటి చిత్రాల్లో నటించిన అమ్మడు ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అవకాశాలు రాకపోవడంతో శాండిల్ వుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడ మాత్రం బాగానే సినిమాలు చేసింది. ఇదే క్రమంలో మలయాళంలోనూ లాంచ్ అయింది.
పనిలో పనిగా మరాఠీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం బ్యూటీ ఆ మూడు భాషల్లోనూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అవ్వాలని ప్రయత్నాలు చేసింది గానీ వర్కౌట్ అవ్వలేదు. అమ్మడి గత ట్రాక్ అడ్డంకిగా మారింది. కొత్త భామలకిచ్చే ప్రాధాన్యత పాత నాయికకి ఇవ్వడం లేదు. ఆ రకంగా ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోతుంది.
ఇక శాన్వి గ్లామర్ ఎలివేషన్ల గురించి తెలిసిందే. ఆన్ స్క్రీన్ అయినా..ఆఫ్ స్క్రీన్ అయినా చెలరేగుతుం దనడంలో ఎలాంటి సందేహంలో లేదు. పైగా వర్మతో పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఎక్స్ ఫోజింగ్ విషయంలో ఏమాత్రం మొహమాటం పడదు.
ఇన్ స్టా వేదికగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తుంది. క్లీవేజ్..థైషోతో కాక పుట్టిస్తుంది. డిజైనర్ దుస్తుల్లో బ్యూటీతో ఎటాక్ చేస్తుంది.
తాజాగా శాన్వీ అలాంటి చర్చకే తెర తీసింది. ఇదిగో ఇక్కడిలో పింక్ కలర్ టూపీస్ లో టాప్ యాంగిల్ లో సెల్పీలో అందాలన్నీ బంధించింది. మండే ఎండలో బ్యూటీ ఇలా ఇన్ స్టాలో కి వదిలింది. బుంగమూతి బిగించి ఎండ నెత్తిమీద పడకుండా కళ్లకి తీవ్రత లేకుండా ఇలా చేయి అడ్డంగా పెట్టి సెల్పీ బటన్ క్లిక్ మనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.