పిక్‌ టాక్ : అందాల చౌదరి క్లీవేజ్‌ షో అదుర్స్‌

మధ్యలో బుల్లి తెరపై కూడా ఈ అమ్మడు సందడి చేసిన విషయం తెల్సిందే.

Update: 2024-06-06 06:39 GMT

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లోని మాంచెస్టర్ లో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ సోఫియా. ఈ అమ్మడు 2005 లో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. మధ్యలో బుల్లి తెరపై కూడా ఈ అమ్మడు సందడి చేసిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో ఈ అమ్మడు ఈ ఏడాది ఒక సినిమా చేసింది.


తెలుగు ప్రేక్షకులకు మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాలో ప్రత్యేక పాట చేయడం ద్వారా సుపరిచితురాలు అయిన సోఫియా చౌదరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివింది. ఉన్నత విధ్యను అభ్యసించిన సోఫియా సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్‌ వైపు అడుగులు వేసింది.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే ముద్దుగుమ్మ సోఫియా తాజాగా మరోసారి అందాల విందు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

క్లీవేజ్ అందాలను చూపిస్తూ సముద్రపు ప్రయాణంను ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోలను సోఫియా షేర్‌ చేసింది. అందాల సోఫియా షేర్ చేసిన ఈ క్లీ వేజ్‌ షో ఫోటోలకు నెటిజన్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తున్నారు.

ఈ స్థాయిలో అందంగా ఉన్న సోఫియా ఎందుకు ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకోలేక పోతుంది, సోషల్‌ మీడియాకే ఈమె అందం పరిమితం కావడానికి కారణం ఏంటో అంటూ నెటిజన్స్ తెగ ఫీల్‌ అవుతున్నారు. ఈ ఫోటోలు యంగ్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తున్నాయి.

Tags:    

Similar News