పిక్ టాక్ : అందాల తాప్సి షో అదుర్స్‌

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి.

Update: 2024-06-18 10:21 GMT

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతోనే లక్కీగా వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.


తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలు నిరాశ పచడంతో హిందీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మెల్ల మెల్లగా సినిమా లు చేస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ స్థాయికి చేరింది. బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కుతున్నాయి.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి క్లీవేజ్ షో ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాప్సి యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటిలాగే వైరల్‌ అవుతున్నాయి. క్లీ వేజ్ షో తో ఈ అమ్మడి యొక్క పిక్స్ కి చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఔట్‌ ఫిట్‌ తో ఈ అమ్మడు అలరించడం జరుగుతుంది.

తాజా ఫోటోలు ఈ అమ్మడి యొక్క అందం మరింతగా పెరిగిందా అన్నట్లుగా అనిపిస్తున్నాయి. తాప్సి ఇంతటి అందంగా ఉంది కనుకే బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కి జోడీగా నటించిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముందు ముందు బాలీవుడ్ లో ఈ అమ్మడు మరిన్ని సినిమాలు చేయడం ఖాయం.

Tags:    

Similar News