ఇరాన్ -ఇజ్రాయిల్..మధ్యలో ఓ చిన్న దీవి.. వణుకుతున్న పెట్రోల్ ధరలు..

ప్రస్తుతం ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ పై సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది.

Update: 2024-10-04 11:30 GMT

ప్రస్తుతం ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ పై సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇక ఇజ్రాయిల్ ఈ దాడికి తిరిగి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇజ్రాయిల్ కౌంటర్ అటాకు మద్దతు పలుకుతున్నారు.ఇరాన్ లో ఉన్నటువంటి అణుకేంద్రాల పై మాత్రం దాడి జరగకుండా చూసుకోమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ఆ దేశ ప్రధాని నెతన్యాహు సైనిక అధికారులతో దాడికై వ్యూహాలను చర్చిస్తున్నారు. మరొక ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తిప్పి కొట్టడానికి సిద్ధమేనంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం పెట్రోల్ ధరలు మాత్రం భగ్గుమని అవకాశం కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో మధ్యధరా సముద్రం, పర్షియన్ గల్ఫ్ లోని అమెరికన్ యుద్ధ దళాలు అప్రమత్తమయ్యాయి. పేరుకి పర్షియన్ గల్ఫ్ ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దీవి.. కానీ అది ఆ దేశానికే ఆయువుపట్టు. ఎందుకంటే ఈ చిన్న దీవి నుంచే మొత్తంలో పెట్రోల్ ఎగుమతి అవుతుంది కాబట్టి. మరి ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోల్ దిగుమతి దారు అయిన చేయి నాకు భారీ ఎత్తున వెళ్లే పెట్రోల్ ఈ దీవి నుంచే వెళ్తుంది.

ఒకవేళ ఇజ్రాయిల్ ఈ దీవిని టార్గెట్ చేస్తే.. దాడి జరిగిన మరుసటి క్షణం ఒక్కసారిగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అంతర్జాతీయంగా నాకు చమర సంస్థలు ప్రస్తుతం ఇది మాత్రం జరగకూడదు అని కోరుకుంటున్నాయి. అంతకుముందు ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో సద్దాం హుస్సేన్ గ్యాంగ్ కూడా ఈ దీవిపై దాడులు జరిపాయి. మళ్లీ తిరిగి ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు అని అందరూ అనుకుంటున్నారు.

పర్సన్ గర్ల్స్ తో పాటు బహ్రయిన్, ఖతార్, కువైత్, ఇరాక్,

సౌదీలకు చెందిన చమురు ఎక్స్పోర్ట్ టర్మినల్స్ ఈ తీర ప్రాంతంలో చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కనెక్ట్ చేసే జల సంధి ఎక్కువ భాగం ఇరాన్ ఆధీనంలో ఉంది. ఒకవేళ ముందస్తు చర్యలుగా ఇరాన్ ఈ జల సంధి మార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదు అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News