శరీరానికి శక్తిని ఇవ్వడం.. జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాదు.. ఆహారం అనేది శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది అనే వేరే చెప్పనక్కర్లేదు. మానసికంగా, శారీరకంగా మనిషిని ఆహారం అనేక రకాలుగా ప్రభావితం చేస్తుందని వివరించనక్కర్లేదు. మనసును ఉల్లాసపరిచే.. ఆలోచనలను ప్రభావితం చేయగలదు ఆహారం. మరి ఇలాంటి ఆహారంలో మనసును, శరీరాన్ని శృంగార భావనలతో ముంచెత్తేగలది కూడా ఉంది. ఇది తీసుకొంటే.. ఆ తేడా కనిపిస్తుంది. అలాంటి జాబితాలో పండ్లు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఇంతకీ అవేమిటంటే...
పుచ్చకాయ: ఎక్కువ శాతం నీటిని కలిగిన ఈ పండులో శృంగార వాంఛలను రేకెత్తించగల శక్తి ఉంటుంది. దీన్ని తింటే ఆ ప్రభావం కనిపిస్తుంది. శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేది అయిన వాటర్‌మెలన్‌కు శారీరకధర్మమైన శృంగారంపై ప్రభావితం చేసే శక్తి ఎక్కువ.
దాానిమ్మ: ఈ పండు కూడా సెక్సీడ్రైవ్‌ను లీడ్ చేస్తుంది. దీనిలోని గుణాలు మనసును శృంగార భావనలతో ముంచెత్తగలవు. మనం అత్యంత సహజంగా తీసుకొనే ఆహార పదార్థాలే అయితే వీటికి ఈ ఆసక్తికరమైన శక్తి ఉంటుంది.
ఖర్బూజా: వేసవి తాపాన్ని తీర్చడంలో ప్రముఖమైనదిగా పేర్కొనబడే ఖర్బుజాకు కూడా ఇలాంటి శక్తే ఉంటుంది. ఇది కూడా శారీరకంగా, మానసికంగా లైగింకపరమైన చర్యలకు ప్రేరేపణగా నిలుస్తుంది.
వాల్‌నట్స్: వాల్‌నట్స్‌లోని ఫ్యాటీ యాసిడ్స్ వల్ల యవ్వనశక్తి పెరుగుతుందని అంటారు. వాల్‌నట్స్ వల్ల శుక్రకణ చలనం పెరిగి ఆరోగ్యం మెరగవుతుందని పరిశోధకులు తేల్చారు.
ఇవీ మానసికంగా, శారీరకంగా శృంగార భావనలను కలిగించే ఆహారంలో ముఖ్యమైనవి.