వారానికి ఒక రోజు వర్క్ నుంచి విరామం కోరుకొంటాం. చేస్తున్నది సులభమైన పనులే అయినా.. కష్టమైన పని అయినా వారాంతంలో విశ్రాంతి కనీస ధర్మం. అంతేనా.. మనిషి జీవన శైలిలో వారం అనే ప్రమాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడురోజులను కూర్చుకొని ఒక వారంగా చేసుకొని ఒక్కో రోజును ఒక్కో విధంగా ప్రత్యేకమైనదిగా విభజించుకొన్నాం. ఒక రోజు పూజకు అని.. ఒక రోజు నాన్ వెజ్ తినడానికి అని.. మరో రోజును నాన్ వెజ్‌కు దూరంగా ఉండటానికి అని... ఇలా వారంలో ఒక రోజును ప్రత్యేకంగా చూడటం మన నాగరికతలో భాగం.
మరి ఇలాంటి వారం రోజులో ఒక రోజు సెక్స్ డే ఎందుకు కాకూడదు? అనేది ప్రశ్న! ఒక్కో విషయానికి ఒక్కో రోజును కేటాయించినట్టుగా దంపతులు వారంలో ఒక రోజును సెక్స్‌కు కేటాయించవచ్చు అనేది వైద్యులు చేసే సూచన కూడా! మరి వారంలో ఒక రోజును ప్రత్యేకంగా సెక్స్ సెలబ్రేషన్స్‌కు.. ఆ రోజంతా పూర్తిగా శృంగారంలో మునగడానికి కేటాయించడం అంటే చాలా మంది అపార్థం చేసుకొంటారు. అదేదో మదమెక్కడం అనేస్తారు.
అయితే ఇది శరీరధర్మం. నేటి బిజీ లైఫ్‌లో వారంలో ఒకరోజును సెక్స్‌కు కేటాయించడం శరీర ఆరోగ్యానికి, మానిసక ఆరోగ్యానికీ చాలా మేలు చేస్తుందని అంటున్నారు పరిశోధకులు. ప్రత్యేకించి పురుషుల్లో ఈ తరహా కాన్సెప్ట్ పట్ల చాలా ఆసక్తి ఉండవచ్చు. వీక్లీ సెక్స్‌డే కాన్సెప్ట్‌కు వారు మద్దతు పలకవచ్చు.
ఇక స్త్రీల విషయానికి వస్తే.. దీని వల్ల వారి ఆరోగ్యానికి చాల మేలు జరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రీయంగా వివరిస్తున్నారు. ఆరోగ్యకరమైన సంబంధాలతో... వైవాహిక జీవితంలో ఇలాంటి సెక్స్ సెలబ్రేషన్ వల్ల హార్మోన్‌లు ఉత్పత్తి సక్రమంగా జరిగి సమతుల్యత కలుగుతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. పురుషుడి స్పర్శ స్త్రీ లో తెచ్చే మార్పులు అద్భుతమైన ప్రభావం చూపగలవని వారు అంటున్నారు. కాబట్టి మీ క్యాలెండర్‌లో ఒక రోజును సెక్స్‌డే మార్చుకోవచ్చని సలహా ఇస్తున్నారు!