డింపుల్ హయాతి… హాట్ నెస్ లో నీకెవరు సాటి

తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో ఇన్ స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శన చేసింది.

Update: 2023-07-24 05:54 GMT

తెలుగమ్మాయిలు గ్లామర్ రోల్స్ చేయడం చాలా తక్కువ. కొంత మంచి బ్యూటిస్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శనతో కుర్రకారుకి సోయగాల విందు అందిస్తూ ఉంటారు. అలాంటి బ్యూటిస్ లో డింపుల్ హయాతి ముందు వరుసలో ఉంటుంది. గల్ఫ్ అనే మూవీతో టాలీవుడ్ లోకి పరిచయం అయిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోవడానికి చాలా కాలం పట్టింది.




 


గద్దలకొండ గణేష్ సినిమాలు ఐటెం సాంగ్ ద్వారా ఈ అమ్మడు పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు పెరిగాయి. తమిళంలో విశాల్ కి జోడీగా ఒక సినిమాలో నటించింది.

అలాగే హిందీలోకి అత్రాంగి రే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఖిలాడీ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా నటించింది. ఈ మూవీలో అయితే ఏకంగా టూ పీస్ బికినీ వేసి హద్దులు లేని అందాల ప్రదర్శన చేసింది.

అయితే ఈ మూవీ డింపుల్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. కానీ గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగమ్మాయి అయిన అందాల ప్రదర్శనకి ముందుంటుంది అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో వెంటనే గోపీచంద్ కి జోడీగా రామబాణం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే దురదృష్టం కొద్ది ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం ఈమె ఖాతాలో సినిమాలు అయితే ఏవీ లేవు. దీంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోటోషూట్ లతో డింపుల్ హయాతి తనని తనకు షోకేస్ చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో ఇన్ స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శన చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ షర్ట్ వేసిన ఈ బ్యూటీ పై ఎద అందాలు మాత్రం దాచుకోకుండా నిండుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ అందాలు డింపుల్ లుక్స్ ని మరింత గ్రాండ్ గా రిప్రజెంట్ చేస్తూ ఉండటం విశేషం. వీటికి తగ్గట్లుగా అదిరిపోయే హస్కీ లుక్స్ తో మత్తెక్కిస్తూ కుర్రకారు గుండెలలో తుఫాన్ అలజడి సృష్టిస్తోంది.

Tags:    

Similar News