కరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ వైరస్ ఇప్పటికే 26 దేశాలకి పాకి , సుమారుగా 1050 మంది ప్రాణాలని పొట్టనపెట్టుకుంది. ముఖ్యంగా ఈ వైరస్ బయటపడిన చైనాలోని వూహాన్ లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా భారీగానే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..ఈ వైరస్ కి ఇంకా సరైన వైద్యాన్ని కూడా కనిపెట్టలేకపోతున్నారు. అయితే , ఈ కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా అనుమానిస్తున్న జీవాయుధ తయారీ వెనుక అమెరికాకి చెందిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఉన్నట్టు , అయన చైనా నుండి పొందుతూ ఈ ప్రయోగానికి సహకరిస్తునట్టు అమెరికాలో జరిగిన కొన్ని పరిణామాల, చైనా నుంచి వెలువడ్డ కొన్ని కథనాల బట్టి చెప్పవచ్చు.
కొందరు నిపుణుల అంచనాల ప్రకారం ..చైనా జీవాయుధం వెనుక ఉన్న ఆ ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ లీబర్ . ఈయన వూహాన్ విశ్వవిద్యాలయంలో ఓ జీవ-రసాయన ల్యాబ్‌ను నెలకొల్పి - జీవాయుధాల రూపకల్పనలో పరోక్షంగా సహకరిస్తున్నారు. ఆ పరిశోధనా క్రమంలోనే కరోనావైరస్ బయట ప్రపంచంలోకి లీకై వుహాన్ ను కమ్మేసిందన్నది కొందరు తమ వాదనని వినిపిస్తున్నారు. అయితే ఇంతవరకు దీన్ని ఎవరు ధ్రువీకరించలేదు. అయినా కూడా ఈ వైరస్ వ్యాప్తికి, వుహాన్ విశ్వవిద్యాలయ ల్యాబ్ లో పరిశోధనలకు ఖచ్చితం గా ఎదో సంబంధం ఉంది అని శాస్త్ర ప్రపంచం మొత్తం నమ్ముతోంది.
అసలు ఈ అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ లీబర్ ఎవరు అంటే ...ఈయన అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొపెసర్. నానో టెక్నాలజీలో నిపుణుడు. ఎంతో మందికి మార్గదర్శకుడు. అలాంటి గొప్ప శాస్త్రవేత్త ని జనవరి 28న ఎఫ్‌బీఐ అధికారులు అకస్మాత్తుగా అరెస్టు చేశారు. కారణం.... చైనా నుంచి ఆర్థికసాయాన్ని అందుకుంటూ ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి చెప్పకుండా దాచడం. ఆ విషయం తెలియదని అబద్ధమాడడం. మాములుగా అమెరికా చట్టం ప్రకారం అమెరికా పౌరసత్వం ఉన్న ఎవరైనా కూడా విదేశీ సాయం పొందినపుడు.. సదరు సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి తెలపాలి. బర్‌తో పాటు మరో ఇద్దరు రిసెర్చి విద్యార్థులను కూడా ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. నిజానికి వీరిలో ఒకడు.. చైనా సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారు. రెండో వ్యక్తి లోగాన్ నుంచి చైనాకు విమానం ఎక్కబోతుండగా అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 21 అత్యంత శక్తిమంతమైన జీవ పరిశోధన శాంపిల్స్ ను స్వాధీన పరుచుకున్నారు. రెండు రోజుల పాటు చార్లెస్ లీబర్‌ను నిశితంగా ప్రశ్నించాక.. ఏకంగా 10 లక్షల డాలర్ల పూచీకత్తు మీద ఆయనకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో దేశం విడిచిపోరాదని ఆంక్ష పెట్టింది. ఈ కేసు వ్యవహారం బయటపడటం తో హార్వర్డ్ యూనివర్సిటీ ఆయన పరిశోధనలను ఆపేసి, ఆయనను కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసింది.
థౌజండ్ టాలెంట్స్ ప్లాన్ పేరిట చైనా ఓ ప్రతిష్టాత్మక పరిశోధన కార్యక్రమాన్ని సాగిస్తోంది. దీని కింద విదేశాల్లో లబ్ధప్రతిష్టులైన వారిని ఆకర్షించి తమ వర్సిటీల్లో పరిశోధనలు సాగిస్తోంది. ఆ క్రమంలోనే చార్లెస్ లీబర్‌నూ సంప్రదించింది. ఆయనకు నెలసరి వేతనం 50, 000 డాలర్లు ఇస్తుండడమే కాకుండా, ఇతర వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం మరో 1, 50,000 డాలర్లు చెల్లిస్తోంది. 2012-17 మధ్య కాలంలో ఆయన చైనాకు పూర్తిగా పనిచేశారు. 15 లక్షల డాలర్ల ఖర్చుతో- వుహాన్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయడమూ ఆయనతో ఓ ఒప్పందంలో భాగం. ఆ ల్యాబ్ ఏర్పాటు కూడా దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వుహాన్ వర్సిటీతో ఒప్పందం విషయాన్ని చార్లెస్ లీబర్ అటు హార్వర్డ్‌కు గానీ, ఇటు అమెరికన్ ప్రభుత్వానికి గానీ తెలపలేదు.
అయితే , చైనా సాగిస్తున్న థౌజండ్ టాలెంట్స్ ప్లాన్ పై ఎప్పటి నుంచో అమెరికా కన్నుంది. అది తమ దేశానికి, ఇతర దేశాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలను ఆకర్షించి, మేధాసంపత్తి హక్కులను హరిస్తుందన్నది అమెరికా భయం. దాన్ని దెబ్బతీయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అలాంటి ప్లాన్‌కు హార్వర్డ్ ప్రొఫెసర్ పనిచేస్తారని అమెరికా ఊహించ లేదు. లీబర్ అరెస్టుతో కరోనా వైరస్ వ్యాప్తికి కారణాల పై శాస్త్ర లోకంలో విస్తృత చర్చ మొదలైంది. నిజంగానే ఈ వైరస్ వుహాన్ విశ్వవిద్యాలయంలోని ల్యాబ్‌లో సాగుతున్న పరిశోధనల్లోనే డెవలప్ అయిందా..? ఒకవేళ అదే నిజమైతే ఆ వైరస్ ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు ? అలాగే అసలు ఈ వైరస్ ఇలా లీక్ అయ్యింది ?లేదా ఒకవేల ఎవరైనా లీక్ చేసారా అని ఎఫ్‌బీఐ ఆరాతీస్తోంది.