రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక కొత్త మార్పు ఏపీలో చోటు చేసుకుంటోంది. విభజన ముందు వరకూ 23 జిల్లాలుగా ఉన్న ఏపీ రాష్ట్రం విభజన తర్వాత 13 జిల్లాలకు పరిమితం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో వినియోగించే వాహనాలకు సంబంధించి జిల్లా కోడ్ ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత కోడ్ లకు బదులుగా కొత్తవి అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా వచ్చే కోడ్ లు ఎలా ఉంటాయంటే..
జిల్లా పాతది కొత్తది
అనంతపురం ఏపీ 02 ఏపీ 01
చిత్తూరు ఏపీ 03 ఏపీ 02
కడప ఏపీ 04 ఏపీ 03
తూర్పుగోదావరి ఏపీ 05 ఏపీ 04
గుంటూరు ఏపీ 07 ఏపీ 05
కృష్ణా ఏపీ 16 ఏపీ 06
కర్నూలు ఏపీ 21 ఏపీ 07
నెల్లూరు ఏపీ 26 ఏపీ 08
ప్రకాశం ఏపీ 27 ఏపీ 09
శ్రీకాకుళం ఏపీ 30 ఏపీ 10
విశాఖ ఏపీ 31 ఏపీ 11
విజయనగరం ఏపీ 35 ఏపీ 12
పశ్చిమగోదావరి ఏపీ 37 ఏపీ 13
జిల్లా పాతది కొత్తది
అనంతపురం ఏపీ 02 ఏపీ 01
చిత్తూరు ఏపీ 03 ఏపీ 02
కడప ఏపీ 04 ఏపీ 03
తూర్పుగోదావరి ఏపీ 05 ఏపీ 04
గుంటూరు ఏపీ 07 ఏపీ 05
కృష్ణా ఏపీ 16 ఏపీ 06
కర్నూలు ఏపీ 21 ఏపీ 07
నెల్లూరు ఏపీ 26 ఏపీ 08
ప్రకాశం ఏపీ 27 ఏపీ 09
శ్రీకాకుళం ఏపీ 30 ఏపీ 10
విశాఖ ఏపీ 31 ఏపీ 11
విజయనగరం ఏపీ 35 ఏపీ 12
పశ్చిమగోదావరి ఏపీ 37 ఏపీ 13