ఏపీ కి 3 రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రతిపాదించారు. అనంతరం రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ కు నాలుగు మండళ్లు, 3 రాజధానుల అవసరాన్ని నొక్కి చెప్పింది.
ప్రభుత్వం ఏపీకి రాజధానిపై వేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక ను ఇచ్చేసింది. ఇప్పుడు రాజధాని పై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యం లోనే సీఎం జగన్ త్వరలోనే ఏపీ రాజధాని పై సంచలన ప్రకటన చేయబోతున్నారని తెలిసింది.
తాజాగా జిల్లా కేంద్రాల నుంచి రిజర్వ్ పోలీస్ బెటాలియన్ల ను అమరావతి కి తరలించి అక్కడ ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అమరావతి లోని యర్రబాలెం ఇతర కళ్యాణ మండపాల్లో పోలీసులను ఉంచి యాంత్రాంగం వసతి కల్పిస్తోంది. దీంతో రాజధాని పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీ కి 3 రాజధానుల పై రాజధాని రైతులు, టీడీపీ నేతలు అమరావతి లో ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ రాజధాని మార్పు పై చేసే ప్రకటన తర్వాత ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగకుండా అమరావతి లో కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఏపీ రాజధాని పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయబోతున్నారని సంకేతాలు అందుతున్నాయి.