సోషల్ మీడియా వేదికగా తన పరిధిని అణిచివేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ట్విట్టర్ లో లేఖ రాశారు.ప్రభుత్వ ఒత్తిడితో తన గొంతును నొక్కేందుకు ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్యపై అప్రకటిత ఆంక్షలు విధిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
డిసెంబర్ లో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కు రాహుల్ గాంధీ లేఖ రాశారు. భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రసంగాన్ని అరికట్టడంలో ట్విట్టర్ పాత్ర ఉందని నేను భావిస్తున్నాని మీ దృష్టికి తీసుకురావాలనుకున్నానని.. అనాలోచిత కుట్ర ఇది మాత్రమే కాదన్నారు.
‘నా గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తన ట్విట్టర్ ఫాలోవర్లు నానాటికీ తగ్గిపోతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత ఏడు నెలల్లో , అతడి అనుచరుల సంఖ్య దాదాపు 4 లక్షలకు పెరిగింది. అయితే ఆగస్టు 2021 నుంచి అతడి అనుచరుల సంఖ్య నిరంతరం తగ్గుతోందన్నారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ కు లేఖ కూడా రాశారని.. అందులో మోడీ ప్రభుత్వ ఒత్తిడి మేరకే ట్విట్టర్ పనిచేస్తోందని అందులో పేర్కొన్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ 27 డిసెంబర్ 2021న ట్విట్టర్ కు ఒక లేఖ రాశారు. అందులో అతడు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ లతో పోల్చిన ట్విట్టర్ ఖాతా డేటాను కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ లేఖపై ట్విట్టర్ స్పందించారు.
తమ ఖాతాతో ఫాలోవర్ల సంఖ్యను కూడా చూపించాలని మేముకు కోరుకుంటున్నామని.. అయితే ఫాలోవర్లు నిజమైన వారని మేము కూడా నమ్ముతున్నామని రాహుల్ గాంధీ లేఖకు ప్రతిస్పందనగా ట్విట్టర్ పేర్కొంది. ట్విట్టర్ లో స్పామ్, నకిలీ అకౌంట్లకు తావులేదన్నారు. మేం మెషిన్ లెర్నింగ్ టూల్స్ ద్వారా ప్రతి వారం భారీ బాట్ ఫాలోవర్ లను, స్పామ్ లను క్రమబద్దీకరిస్తామన్నారు. ఈ సందర్భంలో అనుచరుల సంఖ్య తగ్గవచ్చని ట్విట్టర్ వివరణ ఇచ్చింది.
రాహుల్ గాంధీ ఫాలో వర్ల సంఖ్య ప్రస్తుతం 19.6 మిలయన్లు. ఆగస్టులో 54803 వరకూ ఫాలోవర్లను ట్విట్టర్ తగ్గించింది. అదే సమయంలో మోడీకి గరిష్టంగా 30 లక్షల మంది ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. దీనిపైనే రాహుల్ తాజాగా తన గొంతునొక్కేస్తున్నారని విమర్శించారు.