హ హా ఇటువంటివి చూసేదానికేనా మనం ఇంకా బ్రతికి ఉండేది అని కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత ..మనిషిగా ఎందుకు పుట్టాను ..కుక్కగా పుట్టినా బాగుండు అని అనిపించింది. అదేంటి మనిషి కంటే కుక్క జీవితం బాగుంటుందా? అలాగే ఉంది ప్రస్తుతం ఉన్న జమానా చూస్తుంటే .. మనుషులకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వడంలేదు ..కుక్కలకి ,పిల్లులకు అతి వ్యాల్యూవ్ ఇస్తున్నారు. ఏదేదో పోయే కాలమే అని అనుకోవాలి ..లేకపోతే ఏంటి మరి మనిషి , మనిషికి సహాయం చేయాలి కానీ..మనుషులని దూరం పెట్టి పెంపుడు జంతువుల కి కనెక్ట్ అయిపోతున్నారు.
ఇకపోతే ఈ మద్యే కొన్ని పెంపుడు కుక్కలు , పిల్లులు ఇంస్టాగ్రామ్ . పేస్ బుక్స్ , ట్విట్టర్ లలో అకౌంట్స్ ఓపెన్ చేసి ..స్టార్ సెలెబ్రెటీ హోదాని అనుభవిస్తున్నాయి. వీటిని చూస్తే ఇవే స్టార్ హోదాని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాయి మనం ఉన్నాం ఎందుకు అని అనిపించకమానదు. ఇక విషయానికొస్తే ..తాజగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుక్క సెలెబ్రెటీ లిస్ట్ లో చేరి పోయింది. ఆ కుక్కతో కలిసి సీఎం ఆదిత్యనాథ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. కలూ అని ముద్దుగా పెంచుకునే బ్లాక్ లా బర్డర్ బ్రీడ్ కుక్క ఫొటోలు వైరల్ గా మారడానికి కారణం ఏమిటి అంటే ..
సాధారణంగా పెంపుడు కుక్కలు తమకి ఇష్టమైన వారిని చూడగానే వారిపైకి ఎక్కడం అలవాటు. అలాగే కలూ కూడా సీఎం పైకి ఎక్కింది. దానితో సీఎం ఆ కుక్కకి పన్నీర్ ముక్కలు తినిపించారు. ఇదే సమయంలో తీసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడంలో కలూ ఒక్కసారిగా సెలెబ్రెటీ గా మారిపోయింది. 2016 , డిసెంబరు లో గోరఖ్‌పూర్ లోని గోరక్షక్ టెంపుల్‌లో ఉన్నప్పుడు ఆదిత్యనాథ్ కు ఓ భక్తుడు ఈ కుక్క ను బహుమతిగా ఇచ్చాడు. అంతకు ముందు సీఎం దగ్గర రాజాబాబు అనే కుక్క ఉండేదట. కానీ , అది కొన్ని రోజుల ముందు చనిపోవడంతో దాని స్థానంలో కలూ వచ్చింది. ఇకపోతే ఈ కలూ పూర్తి వెజిటేరియన్. పాలు, రొట్టెలనే మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. లేదంటే గుడిలో చేసిన ప్రసాదమే ఆహారంగా తీసుకుంటుంది. ఇక సీఎం గా ఉన్న ఆదిత్యనాథ్ , పనుల మీద ఇతర ప్రాంతాలకి వెళ్లిన సమయంలో హిమాలయ గిరి అనే వ్యక్తి దాని యోగక్షేమాలు చూసుకుంటాడు. అలాగే సీఎం ఆ కుక్క వాతావరణానికి తట్టుకునేలా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు.