అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కదనం తొక్కుతుండగా.. ఆ వైరస్ బారిన లక్షలాది అమెరికన్లు పడుతున్నారు. ఆ వైరస్ బాధితులు వేల సంఖ్యలో మృతి చెందారు. ఆ వైరస్ విలయతాండవం చేస్తుండగా అమెరికా తీవ్రంగా సతమతమవుతోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో ఈ వైరస్ బాధితులు పెరుగుతున్నారు. కరోనా మరణాలు భారీగా పెరగడంతో ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. ఇంకా లక్షల మంది చనిపోతారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దేశంలో ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితి దారుణంగా ఉంది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో చోటుచేసుకుంటున్న మరణాలతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారింది.పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని పరిణామాలు ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందితే మృత దేహాలకు అంత్యక్రియలు కష్టంగా మారుతుందని భావించిన అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సామూహికం దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో సమాధులు తవ్వించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రికర్స్ ఐల్యాండ్ లోని జైలులో ఉన్న ఖైదీలకు న్యూయార్క్ పట్టణ అధికారులు సమాధులు తవ్వే పనులు అప్పగించారు.
సమాధులు తవ్వేవారికి గంటకు 6 డాలర్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు కూడా ఇస్తామన్నారు. కరోనా బారిన పడకుండా రక్షణ పరికరాలు ఇస్తామని ఈ సందర్భంగా ఖైదీలకు హామీ ఇస్తున్నారు. న్యూయార్క్ సిటీలో ఇప్పటివరకు 38 వేల మంది కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు ఆ నగరంలో వేల మంది చనిపోయారు. కేసులు, మరణాల సంఖ్య పెరిగే చాన్స్ ఉండడంతో మృతదేహాల పూడ్చివేతకు హార్ట్ ఐల్యాండ్ లో కావాల్సినంత స్థలం ఉండడంతోనే మృతదేహాలు పూడ్చేందుకు అక్కడ స్థలం విరివిగా ఉండడంతో పెద్ద సంఖ్యలో గొయ్యిలు తవ్వించేందుకు అధికారులు నిర్ణయించారు. ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.