కరోనా వైరస్ తో దేశమంతా లాక్ డౌన్. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో లవ్ఎఫైర్స్ పెట్టుకున్నవారు.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉండబట్టలేక వెళ్లి కలుస్తూ కరోనాను అంటించుకు వస్తున్నారు. ఇలా చాలా మందికి చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిశాడో అందరినీ అధికారులు బయటకు లాగుతున్నారు. దీంతో వీరి వ్యవహారమంతా వెలుగుచూస్తోంది. ఇలా తప్పుడు పనులు చేసేవారిని కరోనా చిక్కుల్లో పడేస్తోంది.
ఇటీవల మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఒక అమ్మాయికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ అమ్మాయికి ఆమె బాయ్ ఫ్రెండ్ ద్వారా కరోనా వచ్చింది. కానీ అమ్మాయి తల్లిదండ్రులకు అసలు తమ కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం తెలియదు. బాయ్ ఫ్రెండ్ కు టెస్టులు చేయగా ఇతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిద్దరి ఎఫైర్ బయటపడింది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ అమ్మాయి ద్వారా మరో అబ్బాయికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ అమ్మాయి ఇద్దరితో ఎఫైర్ సాగిస్తుందని విచారణలో తేలింది. దీంతో కూతురు చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు.
ఇక ఈ కథ ఇంతటితో ఆగలేదు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కు మరో అమ్మాయి తో కూడా లవ్ ఎఫైర్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆమెకు పాజిటివ్ వచ్చేసింది.
ఇక తాజాగా ప్రతీరోజు ఆఫీసుకు వెళుతున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకింది. అయితే అతడి కొలీగ్స్, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా సోకలేదు.ఆ వ్యక్తి ఆఫీస్ ముగియగానే సెకండ్ సెటప్ దగ్గరకు వెళ్లి వస్తాడని.. ఆమె ద్వారా వ్యాపించిందని తేలింది. దీంతో వారి ఫ్యామిలీలో చిచ్చు రేగింది.
ఇలా కరోనా లింకులు చేధించే క్రమంలో చాలా అక్రమ సంబంధాలు, ఎఫైర్స్ బయట పడుతున్నాయి.వారి వారి కాపురాలను కరోనా కూల్చుతోంది. చాలా మంది యువత ఇద్దరు ముగ్గురితో లవ్ ఎఫైర్స్ పెట్టుకుంటున్నట్టు కరోనా వల్ల బయట పడుతోంది.
ఇలా ఇన్నాళ్లు ఇంట్లో బుద్ది మంతులుగా కలరింగ్ ఇచ్చిన వాళ్ల చీకటి వ్యవహారాలన్నీ కరోనా దెబ్బకు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. కరోనా వల్ల చెడు జరుగుతున్నా.. మనుషుల బండారాలు బయట పడుతుండడం విశేషం.