గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.
మేష రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. కాంట్రాక్టర్ల యత్నాలు ఫలించవు. వ్యాపారాల్లో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఆచితూచి వ్యవహరించాలి. ఐటీరంగం వారికి చిక్కులు తప్పవు. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. మహిళలకు సోదరులతో కలహాలు. గణపతిని పూజించడం మంచిది.
వృషభ రాశి: ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు నిరాశే. విద్యార్థులకు ప్రోత్సాహం తగ్గుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
మిథున రాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు వ్యవహారాల్లో విజయం. ఐటీరంగం వారికి అభివృద్ధిదాయకం. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభాలు. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.
కర్కాటక రాశి: రాబడికి మించి ఖర్చులు. బంధువర్గంతో చర్చలు జరుపుతారు. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి లేనిపోని సమస్యలు. ఐటీ రంగం వారికి ఒడిదుడుకులు తప్పవు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.
సింహ రాశి: ఆలోచనలు కలిసివస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహం. ఉద్యోగులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూలం. ఐటీరంగం వారికి నూతనోత్సాహం. విద్యార్థులకు పరిశోధనల్లో ఆసక్తి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.
కన్యారాశి: రాబడి నిరుత్సాహపరుస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. సన్నిహితుల నుంచి విమర్శలు. ముఖ్య కార్యక్రమాల్లో అవాంతరాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు. ఐటీరంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు కొంత వెనుకబడతారు. మహిళలకు మానసిక అశాంతి. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.
తులారాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగాల్లో ఊహించిన ప్రమోషన్లు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీరంగం వారి విధుల్లో ఆటంకం అధిగమిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు. సుబ్రహ్మణ్వేశ్వరుని పూజించడం మంచిది.
వృశ్చిక రాశి: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో అనుకోని లాభాలు. ఉద్యోగులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు పురోగతి కనిపిస్తుంది. ఐటీ నిపుణులు కార్యరంగంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
ధనస్సు రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా మెలగండి. సన్నిహితుల నుంచి సహాయం కోరతారు. సమయానికి డబ్బులు అందక రుణాలు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాల్లో పై స్థాయి నుంచి చిక్కులు తప్పవు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఇబ్బందులు. ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు మనోధైర్యం తగ్గుతుంది. మహిళలు కుటుంబ విషయాలపై ఆందోళన చెందుతారు. శ్రీ రామ స్తోత్రాలు పఠించడం మంచిది.
మకర రాశి: కుటుంబంలో చికాకులు. ఆర్థిక వ్యవహరాలు నిరాశ కలిగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితి. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఆటంకాలు. ఐటీ రంగం వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలు కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది.
కుంభరాశి: ఆలోచనలు అమలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ రంగం వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గణపతికి అభిషేకం చేయించుకుంటే మంచిది.
మీనరాశి: సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారు అనుకున్న లాభాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు. ఐటీ రంగం వారికి చెప్పుకోదగ్గ విధంగా అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విద్యా పురస్కారాలు. మహిళలు శుభ వర్తమానాలు వింటారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.