గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.
మేష రాశి: ఆదాయం కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఇంటాబయటా వ్యతిరేక నెలకొంటుంది. వ్యాపారాలకు స్వల్ప లాభం. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ - కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం దక్కదు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు ఆస్తి వివాదాలు. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.
వృషభ రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - కళారంగాల వారికి ప్రోత్సాహం. ఐటీ నిపుణులకు శుభ సమాచారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సేవభావంతో ముందుకు సాగుతారు. మహిళలకు విదేశీ పర్యటనలు. ఇష్టదైవాన్ని స్తుత్తించడం మంచిది.
మిథున రాశి: రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు ఊహించని సన్మానాలు. ఐటీ నిపుణులకు పనిభారం. మీ ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు భూలాభాలు. గణపతికి అర్చనలు చేయడం మంచిది.
కర్కాటక రాశి: వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వివాదాలు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగుల విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ ఉద్యోగులకు నిరుత్సాహం. ఎంత కష్టించిన ఫలితం ఉండదు. విద్యార్థుల శ్రమ ఫలించదు. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
సింహ రాశి: బంధువులతో విబేధాలు. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రమ తప్ప ఫలితం ఉండుదు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు చికాకులు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబంలో సమస్యలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.
కన్యారాశి: బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. నూతన కార్యక్రమాలు చేపడుతారు. శుభవర్తమానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ వారు పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం. వ్యాపారాలకు అనుకున్న లాభాలు వస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు అభివృద్ధిదాయకం. విద్యార్థులకు మరిన్ని విజయాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభం. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.
తులారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు మార్పులు. విద్యార్థులు మరింత శ్రమించాలి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు మానసిక అశాంతి. మహిళలకు సోదరులతో కలహాలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
వృశ్చిక రాశి: రాబడి పెరుగుతుంది. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. వాహనయోగం. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు భూలాభాలు. రాఘవేంద్ర స్తుతి మంచిది.
ధనస్సు రాశి: కుటుంబ సభ్యులతో విబేధాలు. దూరప్రయాణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి లేనిపోని చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు స్పల్పమార్పులు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు ఊహించని మార్పులు. విద్యార్థుల యత్నాలు విఫలం. మహిళలకు సోదరులు, సోదరీలతో మాటపట్టింపు. గణేశ్ స్తోత్రాలు పఠించడం మంచిది.
మకర రాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి భూవివాదాలు పరిష్కారం. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే సూచనలు. ఐటీ ఉద్యోగులకు శుభ సమాచారం. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు మానసిక ప్రశాంతత. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.
కుంభరాశి: ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు విదేశీయానం. ఐటీ ఉద్యోగులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మహిళలకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.
మీనరాశి: బంధువులతో విబేధాలు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన మార్పు. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు. మహిళలకు సోదరులతో కలహాలు. విష్ణు ధాన్యం చేయడం మంచిది.
Full View