జీ20 సమ్మిట్ లో మన భారత ప్రధాని నరేంద్రమోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సమ్మిట్ కు నేరుగా వచ్చి ప్రధాని మోడీతో కరచాలనం చేశాడు. అనంతరం భుజంపై చేయివేసి మరీ మాట్లాడాడు. ఈ సందర్భంగా మోడీ ఏదో చెప్పబోతే శ్రద్ధగా విన్నారు.
ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సమ్మిట్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ప్రధాని మోడీ సీక్రెట్ గా ఏదో విషయం చెప్పారు. దాన్ని శ్రద్ధగా విన్న బైడెన్ చివరకు నవ్వుతూ మోడీ భుజంపై తట్టారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్.. మోడీ వీపుపై తడుతూ అటుగా వెళ్లారు. మోడీ ఆయనను గమనించి పిలవడంతో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
అయితే జోబైడెన్ కు వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు ఇక్కడా కనిపించింది. ఆయన తన సీటు ఏది అంటూ తన వెనుకాల ఉన్న సహాయకులను అడిగారు. మోడీ పక్క సీటే అనడంతో అక్కడ కూర్చున్నాడు.
ఇక మోడీ చెవిలో చెప్పింది విన్న జోబైడెన్ కు అది వినపడిందో లేక వృద్ధాప్యంతో ఆయనకు అర్తంకాలేదో తెలియలేదు. బహుశా మోడీ హిందీలో చెప్పాడో? ఇంగ్లీష్ లో చెప్పాడో కానీ వింటున్నా బైడెన్ రిప్లై ఇవ్వలేకపోయారు. కేవలం నవ్వి ఊరుకున్నారు. బహుషా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల బైడెన్ కు మోడీ చెప్పి అర్థం కాలేదు అనుకుంటా..
మొత్తంగా జోబైడెన్ వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్లనే ఇలా వ్యవహరించాడని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సమ్మిట్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ప్రధాని మోడీ సీక్రెట్ గా ఏదో విషయం చెప్పారు. దాన్ని శ్రద్ధగా విన్న బైడెన్ చివరకు నవ్వుతూ మోడీ భుజంపై తట్టారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్.. మోడీ వీపుపై తడుతూ అటుగా వెళ్లారు. మోడీ ఆయనను గమనించి పిలవడంతో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
అయితే జోబైడెన్ కు వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు ఇక్కడా కనిపించింది. ఆయన తన సీటు ఏది అంటూ తన వెనుకాల ఉన్న సహాయకులను అడిగారు. మోడీ పక్క సీటే అనడంతో అక్కడ కూర్చున్నాడు.
ఇక మోడీ చెవిలో చెప్పింది విన్న జోబైడెన్ కు అది వినపడిందో లేక వృద్ధాప్యంతో ఆయనకు అర్తంకాలేదో తెలియలేదు. బహుశా మోడీ హిందీలో చెప్పాడో? ఇంగ్లీష్ లో చెప్పాడో కానీ వింటున్నా బైడెన్ రిప్లై ఇవ్వలేకపోయారు. కేవలం నవ్వి ఊరుకున్నారు. బహుషా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల బైడెన్ కు మోడీ చెప్పి అర్థం కాలేదు అనుకుంటా..
మొత్తంగా జోబైడెన్ వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్లనే ఇలా వ్యవహరించాడని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.