ప్రస్తుతం ప్రపంచంలోని సుమారుగా 92 దేశాలని కరోనా వైరస్ వణికిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ మహమ్మారిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి మూడువేలకు పైగా మృతి చెందగా కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రోజుకో కొత్త వార్త ప్రజల్లో మరింత ఆందోళన సృష్టిస్తోంది. ఇకపోతే , ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందనేది అందరికి తెలిసిందే. అయితే, తాజాగా అపానవాయువు ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తెలుస్తుంది.
దీనిపై చైనాలోని బీజింగ్ డిజీస్ కంట్రోల్ సెంటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ పలు మార్గాల గుండా మనిషిని సోకుతోంది. తాజాగా చైనాలోని బీజింగ్ డిజీస్ కంట్రోల్ సెంటర్ మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ అపానవాయువుతో కూడా మరో మనిషికి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే వ్యక్తి ధరించిన ప్యాంట్లు అడ్డుగా ఉండటం వల్ల చాలావరకు ఇది బయటకు రాదని వైరస్ అక్కడే చచ్చిపోతుందని వారు స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే ధరించే ప్యాంట్ల వల్ల ఎలాంటి అపాయం ఉండబోదని కూడా స్పష్టం చేశారు.
ప్యాంట్లు ధరించకుండా ఉండే పేషెంట్లు అపానవాయువును విడుదల చేసినప్పుడు మరో వ్యక్తి దగ్గరగా ఉండి ఆ వాయువును పీల్చితే కరోనా సోకే అవకాశాలున్నాయని వెల్లడించింది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుందని కూడా స్పష్టం చేసింది. ఇక అపానవాయువు ద్వారా కరోనా వైరస్ సోకుతుందా అనేదానిపై పరిశోధనలు చేశాకే ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి యూరిన్ మరియు మలం శాంపిల్స్ తీసుకుని పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ పరిశోధనల్లో కరోనా వైరస్ యొక్క తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. అపాన వాయువు విడుదల చేసిన సమయంలో ఇది మరో మనిషికి సోకే అవకాశం ఎక్కువగా ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అపానవాయువును అడ్డుకునేలా పూర్తిస్థాయిలో ప్యాంట్లు ధరిస్తే కరోనావైరస్ ఎట్టి పరిస్థితుల్లో పక్కవ్యక్తికి సోకే ప్రమాదం లేదని తెలిపారు.