నువ్వు ‘వర్జిన్’ వా అని అడిగే రోజులు దాదాపు పోయాయనే చెప్పవచ్చు. మునుపటిలా కట్టుబాట్లు , సంప్రదాయల పేరుతో ఎవరూ పెళ్లి అయ్యేదాకా తమ కన్యత్వాన్ని కాబోయే భర్త/భార్య కోసం దాచుకోవడం లేదని ఓ సర్వే బయటపెట్టింది. దాదాపు 80శాతం మంది పెళ్లికి ముందే తొలి సెక్స్ అనుభవాన్ని రుచిచూస్తున్నట్టు సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చేసిన ‘సెక్స్ అనుభవం’పై చేసిన సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ సెక్సవల్ అవగాహన సంస్థ ఇటీవల తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అబ్బాయిలు, అమ్మాయిలు సెక్స్ ఏ వయసు నుంచి మొదలు పెడతారనే విషయంపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి.
దాదాపు 80శాతం మంతి తమ తొలి సెక్స్ అనుభవం 20ఏళ్లలోపే పొందామని చెప్పడం గమనార్హం. దీంతో కన్యత్వాన్ని కాపాడుకోవాలని అటు పురుషులు, అమ్మాయిలు భావించడం లేదు. పెళ్లికి ముందే ఎంజాయ్ చేస్తున్నారని.. భర్త/భార్య కోసం ఆగడం లేదని తెలుస్తోంది.
తెలంగాణలో 35శాతం మంది - ఏపీలో 45శాతం మంది తమ తొలి సెక్స్ అనుభవంలో చురుకుగా పాల్గొన్నామని తెలుపడం విశేషం. అనుకోకుండా కలిసిన అమ్మాయితో లైంగికానందం పొందామని దాపు 20శాతం పురుషులు చెప్పారు. తొలి అనుభవం కోసం వేశ్యను ఆశ్రయించామని 16శాతం చెప్పారు. ఇక తమ బ్యాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో కలిశామని 68శాతం మంది పురుషులు - 64శాతం మంది అమ్మాయిలు వెల్లడించడం విశేషం.
దేశవ్యాప్తంగా సగటు లెక్కతీసి చూస్తే అమ్మాయిలు 19ఏళ్లకే లైంగికానుభవం పొందుతున్నట్టు తేలింది. ముఖ్యంగా 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో వారు లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నట్టు సర్వేలో తేలింది. దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో వారు లైంగిక ఆనందాన్ని మెరుగ్గా పొందుతున్నారని తెలిపారు. దీన్ని బట్టి పురుషుల, అమ్మాయిల లైంగికత్వం పోయేది 20 ఏళ్లలోపేనని అర్థమవుతోంది.