లేటు వయసులో ఘాటుగా ఉన్నాడీ ఫార్ములా వన్ సీఈవో ఎకిల్ స్టోన్. 89 ఏళ్ల ముదిమి వయసులో తన 44 ఏళ్ల మూడో భార్య ఫాబియానా ఫ్లోసికి ఏకంగా కడుపు చేసి బిడ్డను కనబోతున్నాడు. ఇంత లేటు వయసులోనూ మన ముసలాయన చేసిన పని - ప్రయత్నం ఇప్పుడు వైరల్ గా మారింది.
కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీయాల్సిన వయసులోనూ ఈ ఫార్ములా వన్ సీఈవో ఎకిల్ స్టోన్ తన నాటు సరసాన్ని ఆపలేదు. ఇప్పటికే ఇద్దరు భార్యలను చేసుకొని ముగ్గురు ఆడపిల్లలకు తండ్రి అయిన ఎకిల్ స్టోన్ ఇంత లేటు వయసులో తండ్రి కాబోతుండడం విశేషంగా మారింది..ఈ వయసులో తనకు అస్సలు పిల్లలు పుడతారని అనుకోలేదని ఎకిల్ చెబుతున్నాడు.
తన మూడో భార్య ఫాబియానా ఫ్లోసి (44)ని విజయవంతంగా గర్భవతిని చేశాడు. ఆమె ఈ జూలైలోనే మగబిడ్డకు జన్మనివ్వబోతోందని పరీక్షల్లో తేలింది. ఈ వయసులో తండ్రి అవుతూ ఎకిల్ రికార్డు సృష్టించబోతున్నాడు. తన వారసుడు వస్తున్నాడని ఫాబియానా - ఎకిల్ తెగ సంతోషపడుతున్నారట.. దీనిపై నెటిజన్లు ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఈ వయసులోనూ ఈ ముసలాడి ‘పని’తనానికి ఫిదా అవుతున్నారు.