శతకోటి ఆవిష్కరణలకు అనంతకోటి ఆపాయాలు అన్నది నయా నానుడి.. స్మార్ట్ ఫోన్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాకే చాలా దేశాల్లో పోర్న్ వీడియోలను అందులో చూడడం అలవాటైంది. ప్రభుత్వాలు ఎంత నిషేధం విధించినా ఏదో ఒకలాగా ఆ పోర్న్ సైట్లు కొత్తవి వచ్చిపడుతున్నాయి.
ఇటీవల భారత ప్రభుత్వం కూడా అనేక పోర్న్ వెబ్ సైట్లపై కొరఢా ఝలిపించింది. వీటి ద్వారా యువత పెడదోవ పడుతున్నారని.. అత్యాచారాలు పెరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. అయినా పోర్న్ సైట్లను కరోనా లాక్ డౌన్ వేళ కోట్లలో మంది చూశారు.
అయితే ఈ పోర్న్ వీడియోలు చూడడం వల్ల దానికి బానిసగా మారిపోయే ప్రమాదం ఉందట.. తమపై తమరు నియంత్రణ కోల్పోతారని మానసికనిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం, సిగరేట్ మాదిరిగానే పోర్న్ కూడా ఒక వ్యసనంగా మారుతుందంటున్నారు. మెదడులో తీవ్ర ప్రభావం చూపి చెడు పనులు చేయడానికి ఉసిగొల్పుతుందంటున్నారు.
పోర్న్ కు బానిసైన యువతను జాగ్రత్తగా కాపాడుకోవాలని.. వారితోనే ఎక్కువ సమయం గడిపేలా చేసి ఒంటరిగా ఉంచకుండా చేయాలని సూచిస్తున్నారు.