అంతర్జాతీయంగా పెరుగుతున్న విద్వేష పోకడలకు తాజా ఉదాహరణ ఇంది. ఇంగ్లీష్ రాకపోతే మీ దేశం చైనా వెళ్లిపోవాలంటూ కెనెడా సిటీ టొరంటో లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. స్థానిక గ్రోసరీ షాప్ లోని క్లర్క్ తో సదరు మహిళ ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు క్లర్క్ కు భాష అర్థంకాలేదట. ఆ క్లర్క్ చైనాకు చెందిన వ్యక్తట. దీంతో వెంటనే రెచ్చిపోయిన ఆ మహిళ ఊగిపోయింది
``ఇంగ్లీష్ రానప్పుడు చైనాకు వెళ్లిపోండి`` అంటూ ఆ వ్యక్తిపై అరిచిందట. అలా ఒక్కసారి కాదు.. పది పన్నెండు సార్లు.. అలాగే అతడి మీద అరిచిందట. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఆ వీడియోను చైనాకు చెందిన పీపుల్స్ డైలీ పత్రిక తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/