`కేజీఎఫ్-2` సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా వ్యాప్తంగా `కేజీఎఫ్` ఫీవర్ కొనసాగుతుంది. అందరి నోట `కేజీఎఫ్` చర్చకొస్తుది. అన్ని భాషల్లోనూ సినిమా పెద్ద విజయం సాధించింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రిలీజ్ అయిన చాప్టర్ -2 రెట్టించిన సక్సెస్ సాధించింది. ఫస్ట్ వీక్ లోనే 500 కోట్లకు పైగా వసూళ్ల సాధించింది.
హిందీ బెల్ట్ లో `ఆర్ ఆర్ఆర్` వసూళ్లని సునాయాసంగా నెట్టేసింది. ఇప్పుడు అందరి దృష్ణి `కేజీఎఫ్ -3`పైనా ఉంది? చాప్టర్ -3 ఎప్పుడొస్తుందా? అని అభిమానులు అప్పుడే చర్చించకోవడం ఆసక్తికరం. తాజాగా ఈ సినిమా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కోసం స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేసారు. కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవ్వడంతో టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది.
ఆర్సీబీ బయోబబుల్‌లోనే ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసి ప్లేయర్స్‌కు మూవీ చూపించడం విశేషం. టీమ్ కెప్టెన్ ఫాప్ డూప్లిస్సీ..మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఇతర టీమ్ సభ్యులంతా చూసారు. సినిమా చూసిన అనంతరం ప్లేయర్స్ సంతోషం వ్యక్తం చేసారు.`మనసు తేలికపడిందని..ఇప్పుడు కాస్త ప్రశాంతం`గా ఉందన్నారు.
మాక్స్ వెల్ ..సిరాజ్.. హర్షల్ పటేల్ సినిమా నచ్చిందని.. తామంతా `కేజీఎఫ్ -3` కోసం ఎంతో ఎగ్టైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న ట్లు తెలిపారు. కొంత మంది ప్లేయర్స్ అధీర పాత్ర పోషించిన సంజయ్ దత్ ఎంట్రీ సన్నివేశాల్ని ఉద్దేశించ ఇమాట్లాడారు. ఆయన ఆహార్యం..గెటప్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇంకొంత మంది ఈలలు..కేకలు వేస్తూ సినిమాపై అభిమానం చాటుకున్నారు.
Full View

ఇక ఆర్సీబీ హంబోలే ఫిల్మ్స్ తో జాయింట్ వెంచర్లో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణ సంస్థలో క్రికెట్ టీమ్ భాగస్వామి అవ్వడం ఇదే తొలిసారి. సినిమా రిలీజ్ కి ముందు ఆర్సీబీ ప్లేయర్స్ ప్రచారంలో భాగంగా సినిమా విజువల్ వీడియోలో భాగమై సినిమాకి హైప్ తీసుకొచ్చారు. ఆవీడియో నెట్టింట జోరుగా వైరల్ అయింది.