సాధారణంగా పురుషులలో కంటే స్ర్తీలలో కామోద్రేకం ఎక్కువ. కాని అంత సాధారణంగా వారు బయటపడరు. పురుషులు మాత్రం ఆ విషయంలో చాలా వీక్ అని సెక్స్ సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే కొత్తగా పెళ్లైన చాలామంది యువకులు, లేదా పెళ్లికి ముందు ప్రేమికులు రతి సమయంలో తమ భాగస్వామిని ఎలా సంతృప్తి పరచాలో తెలియక మమ అనిపించేస్తున్నారట.. దీంతో కొందరు యువతులు అసంతృప్తికి లోకనవుతున్నారని ఒక సంస్త నిర్వహించిన సర్వేలో తేలింది.
రతికంటే ముందు ముఖ్యమైనది ఫ్లోర్ ప్లే. స్త్రీ పురుషులు రతిలో పాల్గొనే ముందుకు ఒకరి అంగాలను ఒకరు తాకడం.. ముద్దులు పెట్టుకోవడం.. వంటివి చాలా అవసరం.. అప్పుడే స్త్రీలలో టెస్టోస్టీరాన్లు అధికంగా విడుదలై రతిలో పూర్తి సహకారం అందిస్తారు.
* అయితే మహిళల్లో ఏఏ భాగాల్లో తాకితే వారు కామోద్రేకానికి గురవుతారో తెలుసుకుందాం..
మహిళ శరీరంలో నాభి, పిరుదులు, తొడభాగాలు, కాలి మడమలు, వక్షోజాలు, భుజాలు, చనుమోనలు, చెవి, చెక్కిల్లు, పెదవులు, నుదురు, తల మెడ, కనురెప్పలు , గడ్డం, జననాంగాల ప్రాంతాల్లో తాకితే స్త్రీలు కామోద్రేకంతో రగిలిపోతారు. రతికి ముందుకు.. రతికి తర్వాత పురుషులు ఆ భాగాలను ముద్దుపెట్టుకోవడం.. నాలిక తడపడం ద్వారా స్త్రీలతో దాగి ఉన్న కోరికల్ని తారా స్థాయికి తీసుకెళ్లగలుగుతారు..
* రతిలో కామోద్రేకాన్ని పెంచడం ఎలా అంటే..
స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు. వీరిలో కొందరు కొన్ని ప్రదేశాల్లో తాకితేనే త్వరగా కామోద్రేకం చెంది.. రతిలో పోటీపడి మరీ పాల్గొంటారు.
కొందరు స్త్రీలు, పిరుదులు, నాభి, తొడలలో తాకి, నాలికతో తడపడం వల్ల కామోద్రేకానికి గురవుతారు..
మరికొందరు స్త్రీలు.. తొడలు, తొడపిక్కలు యోని భాగంలో తాకితే.. ముద్దుపెట్టుకుంటే తమ కామ వాంఛలకు అనుగుణంగా పాల్గొని తృప్తి చెందుతారు.. మరికొందరికీ వక్షాలు, జననాంగం లోపలి భాగం, నడుము బాగా తాకితే, ముద్దులు పెడితే నాలుకతో తడపడం చేస్తే హాయిగా రతిలో పాల్గొంటారు. ఇక కొందరు స్త్రీలు మాత్రం.. నుదురు, కనురెప్పలు, చెవికి వెనుక భాగాన, నాభి, తొడల వద్ద చుంబిస్తూ, నాలుకతో తడిపితేనే కామోద్రేకాని గురవుతారు. మరి మీ భాగస్వామి ఇందులో ఎలాంటి స్త్రీ నో తెలుసుకొని రతిలో కామోద్రకాన్ని పెంచి.. ఆనందంగా శృంగారంలో పాల్గొనండి..