దేశ అభివృద్ధికి కీలకమైన 10 అంశాల ఆధారంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రకారం సంబంధిత అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
- రైతులు: రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం
- గ్రామీణ జనాభా: మౌళిక సదుపాయాలు, ఉపాధి కల్పన
- యువత: విద్య, నైపుణ్యాల పెంపుతో పాటు ఉద్యోగాల కల్పన
- పేదలు, అణగారినవర్గాలు: సామాజిక భద్రతను బలోపేతం చేయడం, ఆరోగ్య సంరక్షణ, గృహ కల్పన.
- మౌళిక సదుపాయాలు: ఉత్పాదకత, సామర్థ్యం, జీవన ప్రమాణాల పెంపు
- ఆర్థిక రంగం: బలమైన సంస్థల స్థాపన ద్వారా అభివృద్ధి, స్థిరత్వం
- డిజిటల్ ఎకానమీ: త్వరితగతిన లావాదేవీలతో జవాబుదారితనం, పారదర్శకత
- సేవా రంగం: ప్రజా భాగస్వామ్యంతో సమర్థవంతమైన పాలన, ఉత్తమ సేవలను అందించడం
- ఆర్థిక నిర్వహణ: వనరుల సద్వినియోగం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం
- పన్నుల వ్యవస్థ: నిజాయితీపరులను గౌరవించడం