వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి - ఆయన సతీమణి లండన్ బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం 4 గంటలు బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ ప్రయాణం అయ్యారు. జగన్ పెద్ద కూతురు వర్ష ప్రతిష్టాత్మక లండన్ యూనివర్శిటీ ఆఫ్ ఎకానామిక్స్ పొలిటికల్ సైన్స్ చదువుతోంది.
ప్రతిభతో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో సీటు తెచ్చుకున్న పెద్ద కుమార్తె వర్షను చూసందుకు గతంలోనే వెళ్లాలి అనుకున్నారు జగన్. అయితే.. అప్పుడే పాదయాత్ర సందర్భంగా కుదర్లేదు. ఆ తర్వాత మరోసారి ప్లాన్ చేసుకుంటే.. రాజకీయ కారణాలతో సాధ్యం అవ్వలేదు. ఇప్పుడు పాదయాత్ర పూర్తైంది. కాస్త విరామం కూడా దొరికింది. అందుకే.. జగన్ దంపతులు లండన్ బయలుదేరి వెళ్లారు. మళ్లీ ఈ నెల 26 ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు జగన్.
లండన్ వెళ్లేందుకు గతంలోనే కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు జగన్. దీంతో.. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 15లోపు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో.. ఫిబ్రవరి 20న బయలుదేరి వెళ్లారు. లండన్ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల్ని ప్రకటిస్తారని వార్తలు విన్పిస్తున్నాయి.