ఏపీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు తాజాగా సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది.
జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ సీఎంగా జగన్ ఉండడం వల్ల సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ జరపుపాలని ఎంపీ రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు.
రఘురామ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు తాజాగా ఈరోజు సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది. రఘురామ వేసిన పిటీషన్ పై వివరణ ఇవ్వాలని జగన్ కు, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఇక ఈ పిటీషన్ పై వచ్చే నెల7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.