కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్. ఎవరు ఏం మాట్లాడినా ఏమో కానీ పాల్ మాట్లాడితే మాత్రం అది తెగ వైరల్ అవుతోంది. ఆయన తెలియకుండానే పంచ్ లు వేస్తారు. మిగిలిన రొటీన్ నేతల టైప్ కాదు ఆయన. ఆయన స్టైలే వేరు. ఉన్నది ఉన్నట్లు అనేస్తారు.
మొత్తానికి పాల్ అంటే చాలు సోషల్ మీడియాకు పెద్ద పని. భలే క్రేజీ కూడా. మామూలు మీడియాకు ఆయన ఆయనకపోవచ్చు కానీ ఆయన మాటలు వైరల్ అవుతాయి. ట్రెండింగ్ లో ఉంటాయి.
ఇల ఏపీలో టూర్ చేస్తానని బయల్దేరిన పాల్ లేటెస్ట్ గా ఏలూరు లో పర్యటించారు. అక్కడ ఒక టీ దుకాణంలో ఆయన టీ తాగుతూ వచ్చీ పోయే వారిని పలకరిస్తూ మా పార్టీలో చేరండి అంటూ సరదాగానే పిలుస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి, జగన్ మీద చంద్రబాబు మీద కూడా పాల్ వేసిన పంచ్ లకు అక్కడ ఎవరూ నవ్వు ఆపుకోలేకపోయారు అంతే. ఇంతకీ పాల్ ఏమన్నారు అంటే పవన్ సీఎం అవడం ఖాయం. అయితే ఆయన మా వైపు రావాలి.
పవన్ తమ్ముడికి నేను అండగా ఉంటాను. ఆయన్ని సీఎం చేసే బాధ్యత నాదే. ఆయన చూస్తే బీజేపీ మిత్రుడిగా ఉన్నారు. బీజేపీతో ఉంటే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరంతే అంటూ జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబును కూడా విడిచిపెట్టారా. ఆయనకు వయసు అయిపోయింది ఆయన రాజకీయం అయిపోయింది అంటూ పాల్ భారీ డైలాగులు పేల్చేశారు. చంద్రబాబు కుటుంబ పాలనను అంతమొందించేందుకు అంతా కలసి పోరాడాలి అంటూ పాల్ పిలుపు కూడా ఇచ్చారు.
మరో వైపు ఏపీ సీఎం జగన్ మా పార్టీలో చేరాలంటూ కొత్త పల్లవి పాడారు. జగన్ ప్రజా శాంతి పార్టీలో చేరితే బాగుంటుంది. పేదలకు న్యాయం చేయవచ్చు అంటూ కీలకమైన సూచనలు కూడా చేశారు. మొత్తానికి పాల్ కాదు కానీ ఏపీ పాలిటిక్స్ లో పంచులకు లోటేలేదు అని చెప్పేస్తున్నాడు. జగన్ పవన్ ఈ ఇద్దరితో పాల్. ఉండాల్సిన వాడివయ్యా కే ఏ పాల్ అని అంతా అంటున్నారంటే ఆయన మామూలు మనిషా మరి.