దేశప్రజలు ఆమెను ముద్దుగా దీదీ అని పిలుచుకుంటారు. దీదీ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 5 నాటికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) 63ఏళ్లు నిండి 64యేట అడుగుపెడుతున్నారు. తాజాగా దీదీ ‘స్టోర్ట్స్ అంటే నాకిష్టం.. అంటూ తాను తమాషా ఆడిన షటిల్ కాక్ బ్యాడ్మింటన్ గేమ్ ను ట్వీటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోను చూసినవారంతా దీదీ ఫిటెనెస్ రహస్యం ఏంటీ అని చర్చించుకుంటున్నారు. 63ఏళ్ల వయస్సులోనూ ఆమె కోర్టులో ఇంత చెలాకీగా కదులుతూ షాట్స్ కొట్టడం అందరినీ ఆకట్టుకుంటుంది. 64ఏళ్లలోకి ఏంట్రీ ఇస్తున్న బెంగాల్ దిదీలో ఇప్పటికీ నవయౌవ్వనం తొణికిసలాడుతుందని వీక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఆమె ఈ వయస్సులోనే ఇలా ఉంటే యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవారో అంటూ నెటిజట్లు అంటున్నారు.
దీదీ అంటే అందరికీ ఇప్పటివరకు పొలిటికర్ ఫైర్ బ్రాండ్ గానే తెలుసు. స్టూడెంట్ ఏజ్ నుంచి ఆమె పోరాటాల బాటలోనే గడిపారు. ఎప్పుడైనా ఖాళీ దొరికితే బొమ్మలు గీయడం, కవితలు రాయడం లాంటివి చేస్తుంటారు. ఆమె రాజకీయ శత్రువులకు మాత్రం సింహస్వప్నంలా కనిపిస్తారు. ఫైర్ బ్రాండ్ గా చూసిన ఆమెను బ్యాడ్మింటన్ ప్లేయర్ గా చూడాలంటే మాత్రం ఈ వీడియోను చూడాల్సిందే. ఇక నేటితో 64యేటా అడుగుపెడుతున్న దీదీకి మనం కూడా శుభాకాంక్షలు చెబుతూ అలాగే ఫిట్ గా ఉండాలని కోరుకుందాం.
Full View