జపాన్ లోని హాచినోహే ప్రాంతంలో కాలువ లాంటి నది రోడ్డు పక్కనే ప్రవహిస్తుంది. అయితే , ఆ నదిలో అకస్మాత్తుగా ఓ అమ్మాయి బట్టలు లేకుండా నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీనితో అప్పటికే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు కూడా హుటాహుటిన బయల్దేరి ఫైరింజన్, అంబులెన్స్ అన్ని విభాగాలతో అక్కడికి చేరుకున్నారు. అలాగే అమ్మాయి శవం నదిలో నగ్నంగా ఉందని ప్రచారం జరగడంతో జనం కూడా భారీగా గుమ్మిగూడారు. అయితే , ఆ నదిలో చనిపోయిన అమ్మాయి ఎవరు, ఎందుకు నగ్నంగా చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా ఆమెను రేప్ చేసి చంపేసి నదిలో పడేశారా ఇలా ఎన్నో అనుమానాలు.
ఆ తర్వాత ఎట్టకేలకి అధికారులు ఆమెను బయటకు తియ్యడానికి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాదాపుగా అరగంట సమయం శ్రమించికి ఓ తాడుతో ఆమెను బయటకు తీశారు. తీరా రెస్క్యూ ఆపరేషన్ అయ్యాక కానీ తెలియలేదు అసలు విషయం. ఇంతకీ అసలు ఏమిటంటే , ఆమె ఆమె కాదు అని. నగ్నంగా పడిఉన్న శవం అసలు మనిషి కాదు , అదో సెక్స్ డాల్. అచ్చం మనిషి సైజులోనే ఉంది. అలాగే బట్టలు సరిగా లేవు. దాంతో నదిలో చూసినప్పుడు, నగ్నంగా ఉన్న అమ్మాయి శవంలా కనిపించింది. ఆ తర్వాత మరో డౌట్ వచ్చింది. అసలా సెక్స్ డాల్‌ని నదిలో పడేసింది ఎవరు, ఎందుకు పడేశారు అని విచారణ మొదలెట్టి , అక్కడ గుమ్మిగూడిన జనాన్ని పంపేశారు.
అయితే , అప్పటికే ఈ విషయం వైరల్ అయ్యింది. కొంత మంది దీనికి సంబంధించి యూట్యూబ్ లో వీడియోలు పెట్టారు. Tanaka Natsuki అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ రాస్తున్నారు. ఓ యూజర్ దీనిపై స్పందిస్తూ...వామ్మో ఇలాంటిది నేను రాత్రివేళ చేపలు పడుతూ చూశానంటే... ఇంకేమైనా ఉందా అని కామెంట్ రాశారు. జపాన్‌లో సెక్స్ డాల్స్ వాడకం ఎక్కువ. ఆ కారణంగానే వాటి వాడకం అయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు.