ప్రధాన మంత్రిగా రెండో పర్యాయం నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రదానిగా రెడో సారి ప్రమాణం చేసిన మోదీ... తన కేబినెట్ లో తొలుత 58 మందికి చోటు కల్పించారు. మోదీతో పాటు ఈ 58 మంది చేత రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేస్తే.. మిగిలిన వారంతా సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. సహాయ మంత్రుల్లో 25 మందికి స్వతంత్ర హోదా లభించనున్నట్లు సమాచారం.
1. రాజ్ నాథ్ సింగ్
2. అమిత్ షా
3. నితిన్ గడ్కరీ
4. సదానంద గౌడ
5. నిర్మలా సీతారామన్
6. రామ్ విలాస్ పాశ్వాన్
7. నరేంద్ర సింగ్ తోమర్
8. రవి శంకర్ ప్రసాద్
9. హరి సిమ్రత్ కౌర్ బాదల్
10. థావర్ చంద్ గెహ్లాట్
11. సుబ్రహ్మణ్యం జయశంకర్
12. రమేశ్ పోఖ్రియాల్
13. అర్జున్ ముండా
14. స్మృతి ఇరానీ
15. ప్రకాశ్ జవదేకర్
16. హర్ష వర్ధన్
17. పీయూష్ గోయల్
18. ధర్మేంద్ర ప్రదాన్
19. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
20. ప్రహ్లాద్ జోషి
21. మహేంద్ర నాథ్ పాండే
22. అరవింద్ సావంత్
23. గిరిరాజ్ సింగ్
24. గజేంద్ర సింగ్ షెకావత్
25. సంతోష్ గంగ్వార్
26. రావు ఇంద్రజిత్ సింగ్
27. శ్రీపాద నాయక్
28. జితేంద్ర సింగ్
29. కిరణ్ రిజిజు
30. ప్రహ్లాద్ సింగ్ పటేల్
31. ఆర్కే సింగ్
32. హర్ దీప్ సింగ్ పూరి
33. మన్ షుక్ మాండవీయ
34. ఫగ్గన్ సింగ్ కులస్తే
35. అశ్విన్ కుమార్ చౌబే
36. అర్జున్ రామ్ మేఘవాల్
37. వీకే సింగ్
38. కిషన్ పాల్ గుర్జర్
39. రావు సాహెబ్ ధన్వే
40. జి. కిషన్ రెడ్డి
41. పురుషోత్తమ్ రూపాలా
42. రామ్ దాస్ అథవాలే
43. సాధ్వీ నిరంజన్ జ్యోతి
44. బాబుల్ సుప్రియో
45. సంజీవ్ బాల్యన్
46. సంజయ్ శ్యామ్ రావ్ థోత్రే
47. అనురాగ్ ఠాకూర్
48. సురేశ్ అంగాడి
49. నిత్యానంద్ రాయ్
50. రతన్ లాల్ కటారియా
51. వి.మురళీధరన్
52. రేణుకా సింగ్ సరూతా
53. సోమ్ ప్రకాశ్
54. రామేశ్వర్ తెలి
55. ప్రతాప్ చంద్ర సారంగి
56. కైలాశ్ చౌదరి
57. దేబశ్రీ చౌదరి
58. సురేశ్ చెన్నా బసప్పా
1. రాజ్ నాథ్ సింగ్
2. అమిత్ షా
3. నితిన్ గడ్కరీ
4. సదానంద గౌడ
5. నిర్మలా సీతారామన్
6. రామ్ విలాస్ పాశ్వాన్
7. నరేంద్ర సింగ్ తోమర్
8. రవి శంకర్ ప్రసాద్
9. హరి సిమ్రత్ కౌర్ బాదల్
10. థావర్ చంద్ గెహ్లాట్
11. సుబ్రహ్మణ్యం జయశంకర్
12. రమేశ్ పోఖ్రియాల్
13. అర్జున్ ముండా
14. స్మృతి ఇరానీ
15. ప్రకాశ్ జవదేకర్
16. హర్ష వర్ధన్
17. పీయూష్ గోయల్
18. ధర్మేంద్ర ప్రదాన్
19. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
20. ప్రహ్లాద్ జోషి
21. మహేంద్ర నాథ్ పాండే
22. అరవింద్ సావంత్
23. గిరిరాజ్ సింగ్
24. గజేంద్ర సింగ్ షెకావత్
25. సంతోష్ గంగ్వార్
26. రావు ఇంద్రజిత్ సింగ్
27. శ్రీపాద నాయక్
28. జితేంద్ర సింగ్
29. కిరణ్ రిజిజు
30. ప్రహ్లాద్ సింగ్ పటేల్
31. ఆర్కే సింగ్
32. హర్ దీప్ సింగ్ పూరి
33. మన్ షుక్ మాండవీయ
34. ఫగ్గన్ సింగ్ కులస్తే
35. అశ్విన్ కుమార్ చౌబే
36. అర్జున్ రామ్ మేఘవాల్
37. వీకే సింగ్
38. కిషన్ పాల్ గుర్జర్
39. రావు సాహెబ్ ధన్వే
40. జి. కిషన్ రెడ్డి
41. పురుషోత్తమ్ రూపాలా
42. రామ్ దాస్ అథవాలే
43. సాధ్వీ నిరంజన్ జ్యోతి
44. బాబుల్ సుప్రియో
45. సంజీవ్ బాల్యన్
46. సంజయ్ శ్యామ్ రావ్ థోత్రే
47. అనురాగ్ ఠాకూర్
48. సురేశ్ అంగాడి
49. నిత్యానంద్ రాయ్
50. రతన్ లాల్ కటారియా
51. వి.మురళీధరన్
52. రేణుకా సింగ్ సరూతా
53. సోమ్ ప్రకాశ్
54. రామేశ్వర్ తెలి
55. ప్రతాప్ చంద్ర సారంగి
56. కైలాశ్ చౌదరి
57. దేబశ్రీ చౌదరి
58. సురేశ్ చెన్నా బసప్పా