పురుడు పోసుకుని విజృంభించిన చైనాలో కొన్ని రోజులుగా కరోనా వైరస్ నియంత్రణలోనే ఉంది. ఎందుకంటే కొన్ని కేసులే నమోదవుతుండగా మరణాలు దాదాపు తగ్గిపోయాయి. అయితే రెండు రోజులుగా చైనాలోని మరో ప్రాంతంలో కరోనా వైరస్ విజృంభిస్థోంది. ఈశాన్య సరిహద్దు ప్రాంతం నుంచి అధికంగా కేసులు నమోదవుతుండడాన్ని ఆ దేశం గుర్తించింది. అక్కడ అధికంగా కేసులు నమోదు కావడానికి ఆ దేశం కారణాలు తెలుసుకుంటోంది. కరోనా వైరస్ ఆ ప్రాంతంలో వెలుగుచూడడంతో విచారణ చేసిన ఆ దేశ అధికారులు నివేదిక ప్రభుత్వానికి అందించారు. ఆ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి రష్యా వలన వస్తోందని గుర్తించారు. ఈశాన్యం నుంచి రష్యా సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న రష్యాలో చాలా మందికి కరోనా వైరస్ వ్యాపిస్తోందంట. వారి వల్ల చైనాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారికి ఆ వైరస్ వ్యాపిస్తోందని అధికార యంత్రంగా గుర్తించింది. సమసి పోయిందనుకున్న సమస్య మళ్లీ విజృంభిస్తుండడంతో చైనా నివారణ చర్యలు తీసుకుంటోంది.
మొన్నటిదాకా కరోనాకు దూరంగా ఉన్నామని భావించిన రష్యాలో భారీగానే కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,497 నమోదయ్యాయి. మృతుల సంఖ్య 47గా ఉంది. అయితే చైనాలో వ్యాపించిన కరోనా కేసుల్లో అధికంగా విదేశాల నుంచి వచ్చిన వారివే ఉన్నాయి. ఆ వాటిల్లో అధికంగా రష్యా వారివే ఉండడం గమనార్హం. రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరం నుంచి ఓ కోచ్ చైనాలోని మాస్కోకు వచ్చి వెళ్లడంతోనే ఈశాన్య సరిహద్దులో కరోనా వచ్చిందని చైనా భావిస్తోంది. దీంతో ఇప్పుడు మరోసారి చైనాకు కరోనా టెన్షన్ ఏర్పడింది. ఇప్పటికే అదుపులోకి వచ్చిన కరోనా రష్యా రూపంలో మరోసారి ప్రబలుతుండడంతో ఆ దేశం నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విదేశీ విమాన రాకపోకల విషయంలో రూల్స్ మరంత కఠినతరం చేసేందుకు నిర్ణయించింది.
ఇతర దేశాల్లో ఉన్న తమ దేశాస్తుల్ని కూడా స్వదేశానికి రాకుండా చైనా కట్టడి చర్యలు తీసుకుంటోంది.మరోసారి కరోనా కేసులు పెరిగితే ఈశాన ప్రాంతంలో మరోసారి లాక్‌డౌన్ పకడ్బంద చైనా భావిస్తోంది. కొత్త కేసులు ఎక్కువగా నమోదైతే రష్యాతో ఉన్న సరిహద్దులు నియంత్రించడానికి సిద్ధమైంది. విమాన రాకపోకలపై కూడా తీవ్ర ఆంక్షలు విధించేలా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు చైనా సర్వం సిద్ధం చేసుకుంటోంది.