అక్రమ నిర్మాణం ఆరోపణలపై తెలుగు స్టార్ హీరో నాగార్జున గ్రామపంచాయితీ నోటీసులు జారీ చేసింది. బిగ్ బాస్ తెలుగు హోస్ట్ అక్కినేని నాగార్జునకు గోవా పంచాయితీ బుధవారం ‘స్టాప్ వర్క్’ నోటీసును అందజేసింది.
గోవా రాష్ట్రంలోని మాండ్రెమ్ గ్రామంలో అక్రమ నిర్మాణం, తవ్వకాల పనులపై మండ్రెమ్ పంచాయతీ సర్పంచ్ అమిత్ సావంత్ ఈ నోటీసు జారీ చేశారు.. అశ్వెవాడ సమీపంలో సర్వే నంబర్ 211/2బిలో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయితీరాజ్ చట్టం 1994 కింద సర్పంచి అమిత్ సవంత్ నోటీసులు జారీ చేశారు. పనులు నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.
పంచాయతీ నుండి ముందస్తు అనుమతి పొందడంలో నటుడు నాగార్జున విఫలమయ్యారని మాండ్రేమ్ గ్రామ పంచాయతీ తెలిపింది.
నాగార్జున తన ఆస్తిని కలిగి ఉన్న సర్వే నెం. 211/2 బి అశ్వేవాడ, మాండ్రేం గ్రామంలో అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేస్తున్నారని వారు నోటీసులో పేర్కొన్నారు.
"మీరు ఆరోపించిన అక్రమ నిర్మాణాలు, తవ్వకాలు, ఆస్తి సర్వే నెం. 211/2 బి అశ్వేవాడ, మాండ్రేమ్, గ్రామం వద్ద ఉన్నాయి.
ఈ పంచాయతీ నుండి ముందస్తు అనుమతి పొందకుండా నిర్మించారు. పనులు నిలిపివేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ”నోటీస్ లో పంచాయితీ హెచ్చరించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.