ప్రేమలో ఉన్నప్పుడూ అంతా పూలపాన్పుగా కనిపిస్తుంది. ప్రియురాలి ముద్దు ముచ్చట్లు అన్నింటిని ప్రియుడు తీరుస్తుంటాడు. సుతిమెత్తని శృంగారాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వివాహానికి ముందు స్త్రీ మరియు పురుషుడు లైవ్-ఇన్ రిలేషన్ షిప్ లోనూ ఇలాంటి సుకుమారమైన శృంగారాన్ని ఆస్వాదిస్తారు. అయితే పెళ్లయిన తర్వాతే ఆ మహిళ గులాబీలకు బదులు ముళ్ల కోసం బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుసుకుంటుంది.
తాజాగా అహ్మదాబాద్‌లోని శాటిలైట్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఏరియా పోలీస్ స్టేషన్‌లో అసహజ సెక్స్ డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
వివాహానంతరం స్త్రీ తన భర్త , అత్తమామల చేతుల నుండి వేధింపులకు గురికావలసి వచ్చింది. వారు ఆమెలోని లోపాలను నిరంతరం ఎత్తిచూపుతారు.. అయితే, ఫిబ్రవరి 2022లో ఈ జంట ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు వెళ్లారు. అక్కడ రెండు నెలల వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి.
అయితే భర్త అసహజ సెక్స్ కు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. అది ఆమెకు ఇష్టం లేదు. ఇదే వారి మధ్య గొడవలకు దారితీసింది. విడాకుల బెదిరింపులకు దారితీసింది. చివరకు ఆమెకు విడాకులు ఇచ్చి, ఆ భర్తతో ఆమెతో బంధం తెంచుకున్నాడు.
ఆ మహిళ భారత రాయబార కార్యాలయా సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ భారతదేశానికి తిరిగి వచ్చింది.
అసహజ శృంగారానికి భర్త వేధింపులతో ఒకసారి ఈమె డిప్రెషన్‌లోకి జారుకుంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ సదరు వ్యక్తిపై కేసు పెట్టారు. ఇప్పుడు విడాకులతో వీరి కేసు క్లోజ్ అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.