నోరూరించే నిజామి రుచుల ‘హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్’ ఇప్పుడు ఒమాహ - నెబ్రాస్కాలో

Update: 2018-03-30 14:13 GMT
ఒమాహ - నెబ్రాస్కా భోజన ప్రియులకు శుభవార్త - అమెరికా లో బిర్యాని కి పెట్టింది పేరైన నవాబి హైదరాబాద్ హౌస్ బిర్యాని హౌస్ తమ నూతన రెస్టారంట్ ని ఒమాహ - నెబ్రాస్కా లో ఏప్రిల్ ఐదవ తారీఖున ప్రారంభిస్తున్నారు.

గేట్ వే అఫ్ ది వెస్ట్ గా పిలవబడే ఒమాహ లోని అశేష భారతీయ భోజన ప్రియులను తమ రుచికరమైన వంటకాలతో అలరించటానికి April 5th న 2537 S 174th Plz  - Omaha  - NE 68130 లో ప్రారంభిస్తున్నారు.

ఈ సందర్భంగా ఫ్రాంచైజ్ ఓనర్స్ మాట్లాడుతూ సాంప్రదాయ భారతీయ భోజన రుచులని అమెరికా అంతటా వడ్డిస్తున్న తమకు ఒమాహ నెబ్రాస్కా లో కూడా అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

అమెరికా లోని తమ అన్ని లొకేషన్స్ లానే ఈ లొకేషన్ లో కూడా హైదరాబాద్ హౌస్ స్పెషల్ డిషెస్ ఐన దుంబిర్యానీస్ - పూలావ్స్ - ఎపెటైజర్స్ మరియు ఇతర వంటకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ సందర్బంగా నవాబి హైదరాబాద్ హౌస్ (Best Indian Restaurant in Nebraska) ఒమాహ ఓనర్స్ రవి యలమంచిలి - వినోద్ కరుసుల మరియు మాల్యాద్రి కాపుగొర్ల మాట్లాడుతూ తమ నూతన రెస్టారంట్ ని ప్రారంభించటానికి ఫ్రాంచైజ్ ఓనర్స్ శివ యార్లగడ్డ మరియు వంశీ కాలేపల్లి చేసిన సహకారానికి కృతజ్ఞతలు తెలియచేసారు.

అలానే తమ రెస్టారంట్ లో వీక్ డేస్ లో మధ్యాహ్నం భోజనం లో తాళి - ఫ్రైడే మధ్యాహ్నం గ్రాండ్ బఫెట్ - శనివారం మరియు ఆదివారం హైదరాబాద్ హౌస్ స్పెషల్ ఐన “రాజు గారి భోజనం” అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వీక్ డేస్ మరియు వీకెండ్ లో డిన్నర్ కి రోజూ ఆలా కార్తె ఉంటుందని తెలిపారు. తమ వెబ్ సైటు www.hhomaha.net లో ఈ శాఖ కి సంబంధించిన మరింత సమాచారం చూడవచ్చని తెలిపారు.

హైదరాబాద్ హౌస్ ప్రత్యేకతలు ఐన మొనగాడు కోడి వేపుడు - కర్రీ లీఫ్ చికెన్ - నో నేమ్ చికెన్ - గోట్ సుక్ఖా - మసాలా ఫిష్ ఫ్రై - కార్న్ వేపుడు - కర్రీ లీఫ్ గోబీ - పనీర్ మసక్కలి - హైదరాబాద్ వెజిటల్ ధమ్ బిర్యానీ - చికెన్ ధమ్ బిర్యానీ - గోట్ ధమ్ బిర్యానీ - విజయవాడ స్పెషల్ చికెన్ బిర్యానీ - గోట్ ఫ్రై బిర్యానీ - ఆవకాయ్ చికెన్ బిర్యానీ - గోంగూర చికెన్ బిర్యానీ - రాజుగారి కోడి పులావ్ - అంకాపూర్ చికెన్ మరియు ఇతర ప్రత్యేక వంటకాలు అన్నీఈ శాఖ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజావుగారి భోజనం లో అనేక రకాల అప్పేటిజెర్స్  - కూరలు పూలావ్స్ మరియు మిఠాయిలు విస్తరి వేసి వడ్డిస్తారని తెలిపారు
(authentic south Indian food).


ఈ నూతన శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 5th న ప్రతి ఒక్కరు తమ బంధుమిత్రుల తో పాటు వచ్చి తమ రుచిరమైన వంటకాల్ని తిని తమ నూతన శాఖని విజయవంతం చెయ్యాలని కోరారు.

ఈ నూతన శాఖ 2537 S 174th Plz - Omaha - NE 68130 లో ప్రారంభించబడుతుంది.  ఈ శాఖకి సంబంధించిన మరిన్ని వివరాలకై 402 505 9209 నెంబర్ కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

నవాబి హైదరాబాద్ హౌస్ ఫ్రాంచైజ్ తమ తదుపరి శాఖలను ఈ క్రింది లొకేషన్లలో త్వరలో ప్రారంభిస్తున్నారు.

మిన్నియాపోలిస్ - మిన్నెసోటా - ఏప్రిల్ 2018
డబ్లిన్. ఒహియో - మే 2018
అట్లాంటా - జార్జియా - జూన్ 2018
టొరంటో - కెనడా - జులై 2018

హైదరాబాద్ లై హౌస్సె ఫ్రాంఛైజీ మరియు లైసెన్స్ కి సంబంధించిన వివరాల కోసం జయప్రకాష రెడ్డి 309 660 2787 కి ఫోన్ చేయవచ్చు.

WWW.HYDERABADHOUSE.NET


 
Press release by: Indian Clicks, LLC
Tags:    

Similar News