ఇప్పుడు సమాజంలో ప్రైవసీ కరువైందన్నది అందరి నోటి నుంచి వినపడుతున్న మాట.. ముఖ్యంగా తొలివలపులోనే ప్రేమించుకునే యువత స్వేచ్ఛగా విహరించడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి.. సమాజం మారింది.. కానీ కట్టుబాట్లు మాత్రం అలానే ఉన్నాయి. ఈ 100 కోట్ల భారతంలో ప్రేమికులు ప్రేమించుకోవడానికి ఏకాంతం లేకుండా పోయిందనేది వాస్తవం.
అందుకే ఆ మధ్య మెట్రో రైల్వే స్టేషన్లలో.. కొన్ని లిఫ్ట్ లలో యువత ఘాడ చుంబనాలు, రోమాన్స్ లు చేసుకున్న దృశ్యాలు లీక్ అయ్యాయి. ఆ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండడంతో అడ్డంగా బుక్కయ్యారు. పరువు పోగొట్టుకున్నారు.
పార్క్ లకు వెళితే తెలిసిన వారు చూస్తారని భయం.. పోనీ ఏదైనా అపార్ట్ మెంట్ కో, రూముకో వెళ్లి రోమాన్స్ చేసుకుందామంటే కొత్త వాళ్లు ఎవరైనా వస్తేనే ఇంటి ఓనర్ అదే పనిగా చూస్తాడు. అలాంటిది అమ్మాయిని తీసుకొస్తే ఏమైనా ఉందా? ఇక తెలియని ప్రదేశానికి తీసుకెళ్లినా చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడాలు.. వ్యభిచారం అంటూ నానా హంగామా.. దీంతో యువతకు ప్రేమించుకోవడానికి, రోమాన్స్ చేసుకోవడానికి అసలు నగరాల్లో స్థలాలు లేకుండా పోతున్నాయన్న బాధ వారిని వెంటాడుతోంది...
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు పెద్దలు.. ఇప్పుడు యువత కూడా అలాంటి కొత్తదారులు వెతుక్కుంటున్నారు.. ఇప్పుడు కారులో రోమాన్స్ నగరాల్లో ఎక్కువైంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో షాపింగ్ కు వెళ్లి అక్కడి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ప్లేసులో కారు పెట్టేసి ఆ చీకటిలోనే యువత రోమాన్స్ కానిచ్చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ చేయడానికి వచ్చిన వారు ఈ ప్రేమికుల కారులో రోమాన్స్ చూసి షాపింగ్ మాల్స్ యజమానుల దృష్టికి తీసుకెళుతున్నారట.. అయినా పెద్దగా స్పందన లేదట.. దీంతో ఈ షాపింగ్ మాల్స్ పార్కింగ్ ప్లేసులు ఇప్పుడు యువత రోమాన్స్ కు అడ్డాగా మారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ పారింగ్స్ లో రోమాన్స్ మూడు ముద్దులు.. ఆరు హగ్గులు అన్న చందంగా నిరాటంకంగా సాగుతున్నట్టు సమాచారం.
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ , మల్టీప్లెక్స్, మాల్స్ లోని అండర్ గ్రౌండ్ పార్కింగ్ లలో చీకటిగా ఉంటుంది. అక్కడి వస్తున్న యువత కారు పెట్టడం.. దాన్ని ఆన్ లోనే ఉంచడం.. ఆ ఏసీలోనే రోమాన్స్ చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మాల్స్ వచ్చిన వారి కంట పడుతున్నాయి. ఫ్యామిలీతో వచ్చిన వారు వారిని చూసి ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉంటే వారిని దూరంగా తీసుకెళుతున్నారు. ఏదైనా ఉపద్రావాలు చోటుచేసుకోకముందే మాల్స్ నిర్వాహకులు జర ఈ అండర్ గ్రౌండ్ పార్కింగ్ రోమాన్స్ పై ఓ లుక్కేస్తే మంచిందని పలువురు హెచ్చరిస్తున్నారు.