జీవితంలో ఎవరైనా ఒకసారి విమానంలో ప్రయాణించాలని కోరుకుంటారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనికి ఇప్పడు విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన తోటి ప్రయాణికులకు చిర్రెత్తలా చేసింది. ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ అవాక్కారు. అంతలోనే తేరుకున్నవారు అతడికి దేహశుద్ధి చేసి విమాన సిబ్బందికి అప్పగించారు.
అసలే జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి లక్నోకు బయలుదేరాడు. ఉన్నట్టుండి ఆ వ్యక్తి తన సీట్లో నుంచి ఒక్కసారిగా లేచి ఒంటిపై దుస్తులన్నీ విప్పేశాడు. అంతటి ఆగకుండా ఆ వ్యక్తి నగ్నంగా తన సీట్లో నుంచి లేచి విమానంలో అటూ ఇటూ తిరుగుతూ తోట ప్రయాణికులు అస్యహించుకునేలా ప్రవర్తించాడు. దీంతో వారంతా కలిసి అతడికి దేహశుద్ధి చేసి బట్టలు తొడిగారు. అయినప్పటికీ అతడి ప్రవర్తన మార్పు రాలేదు. తిరిగి మళ్లీ దస్తులు విప్పబోయాడు.
కాగా విమానం లక్నో విమానశ్రయం చేరుకోగానే తోటి ప్రయాణికులు అతడిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. కాగా ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించడన్న దానిపై ఇటూ పోలీసులు - ఆటూ తోటి ప్రయాణికులు చెప్పలేకపోతున్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఎయిరిండియాకు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఆ విమానంలో ప్రయాణం చేసిన వారికి జీవితాంతం ఇది గుర్తుండటం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఎయిర్ షో.. కాదు ఫ్రీ షో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా సిబ్బంది తగు భద్రత చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించకక తప్పదు మరీ.
Full View