రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. అన్ని అంశాల్లోనూ తన అభిప్రాయాలను వెల్లడడించారు.
- తండ్రి తర్వాత తండ్రి వంటి అన్నయ్యను కాదని, ఆయన మనసును గాయపరిచి, టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చాను
- నా చిత్తశుద్ది ని శంకిస్తే ఊరుకోబోను.
- టీడీపీ,బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు ఏమైనా అడిగానా?,ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అడిగానా?
- జగన్ కన్నా చంద్రబాబు సీనియర్ అని భావించాను.
- అందుకే సీమాంద్రకు అనుభవం ఉన్న నాయకుడు కావాలని బాబుకు మద్దతిచ్చాను. ఆయన అయితే మరింత సమగ్రమైన ఆలోచనతో ఉంటారని నమ్మాను.
- పాదయాత్ర చేసి రైతు సమస్యలు తెలుసుకున్నాను. అందుకే మాట్లాడుతున్నాను.
- టీడీపీ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి ఎంత సేపు పడుతుంది?
- నాకు ఏ పార్టీ తో తగాదా లేదు. నేను ప్రజల పక్షం.
- నాకు వ్యక్తిగతంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువు కాదు.
-ఏదైనా పరిష్కారం కోసం చావుకు కూడా వెనుకాడను.
- తెలుగుదేశం మంత్రులు అబివృద్దికి ఆటంకం కలిగిస్తున్నారని అంటున్నారు. అలాగైతే నేను టీడీపీని ఎందుకు బలపరుస్తాను.
- విశాఖలో తుపాను అప్పుడు చంద్రబాబును మెచ్చుకున్నప్పుడు అభివృద్దికి ఆటంకం కలగలేదా?
- మిత్రపక్షం అంటే తాను బానిసను కాను.
- సగటు భారతీయుడుగా రాజకీయ పార్టీ పెట్టాను. నాకు ఉన్న శక్తి మేరకు పనిచేస్తాను.
- టైంపాస్ కోసమే ఇదంతా అంటున్నారు. అలా కావాలంటే సినిమాలలో ఇచ్చే ఆనందం సరిపోతుంది.
- ప్రజల దగ్గర నుంచి సేకరించవలసిన అవసరం లేకుండా అటవీ భూమి ఉన్న చోట రాజధాని కట్టుకోవచ్చు.
- ప్రభుత్వం ఉద్దేశం ఎందుకు మారిందో తెలియట్లేదు.
- మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ మూడువేల ఎకరాలకు ఇంత రాద్దాంతం అని అన్నారు. బాధ్యతగల వ్యక్తులు ఎవరూ ఆయనలాగా ఆఫ్ర్టాల్ అనడం సరికానేకాదు..
- భూ సేకరణ లో సామాజిక ప్రభావం అంచనా వేయాలన్న సంగతి మంత్రి కిషోర్ కు తెలియదా?
- టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన భూమి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో పోతుంటే ఎందుకు సుప్రింకోర్టు వరకు వెళ్లారు?
- టీడీపీ ఎంపీ స్థాయి వ్యక్తికే భూమి కోల్పోయినప్పుడు అంత ఉన్నవాడికే బాధ ఉంటే....సెంటు,అర ఉన్న భూమి పోతే ఎంత బాధపడతారో తెలియదా?
- ఒక్కసారి ఆలోచించాలని అడుగుతున్నాను.
-నేను మిత్రపక్షాన్ని మాత్రమే బానిసను కాదు.
-ఎవరైనా సరే నా చిత్తశుద్దిని శంకిస్తే.. నేను వేరే వ్యక్తిని.
- బలవంత భూ సేకరణ చేయకూడదు.
-రైతు కన్నీళ్లతో రాజధాని నిర్మించడం సరికాదు.
- నేను రాజకీయాల్లోకి రావడానికి రెండే రెండు కారణాలు.
-తోటి రైతుగా మీ వద్దకు వచ్చాను.
- సంపూర్ణ రైతు కావాలన్నదే నా కోరిక.
- మహిళల రక్షణ ముఖ్యం.
- పరిపాలనా వ్యవస్థలో లోపాలనున్నాయి.
- రైతులకు అండగా ఉండేందుకే వచ్చా పారిపోను.
- వీది పోరాటాలతో సమస్యల్ని పరిష్కరించుకోలేం.
- అడగందే నేను ఎవరికీ సలహా ఇవ్వను.
-రైతులు ఇష్టపడి ఇస్తేనే భూములు తీసుకోవాలి.
- రాజధాని ప్రాంతంలో ఎక్కడ భూమి ఇస్తారో చెప్పలేదు. అనేక లోపాలు ఉన్నాయి.
- పెనుమాక, ఉండవల్లి, తదితర ప్రాంతాల రైతులు ఇవ్వడానికి ఇష్టం పడడం లేదు.
- లక్షల విలువ ఉన్న తుళ్లూరు భూములు రేట్లు పెరిగితే,కోట్ల విలువ ఉన్న ఈ భూములకు నష్టం జరుగుతుంది.
-ఆ రోజు భూ సేకరణను వ్యతిరేకించి ఈనాడు అదే పనిచేయడం ఏంటి?
- ఇలాగే సాగితే ఆహార భద్రత భవిష్యత్ లో పెద్ద సమస్యగా ఏర్పడనుంది.
- కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ తెచ్చి నీటిని ఇస్తామంటున్న రాష్ర్ట ప్రభుత్వం ,ఇక్కడ మూడు పంటలు పండే భూమిని ఎలా తీసుకుంటుంది?
- అనుభవజ్ఞులతో కమిటీ వేయండి.
- చర్చల ద్వారా సంప్రతింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించండి.
- భూ సేకరణ చేయడానికి సిద్ధపడితే ధర్నాకు దిగుతాను
- నా కులస్తులంతా నా చుట్టు తిరిగారని ప్రముఖ పేపర్లో వచ్చిన వార్తలు నన్ను బాధించాయి.
- దయచేసి నాకు ఒక కులాన్ని అంటగట్టొద్దు.