పాక్ లో డబ్బుల వర్షం .. వీడియో వైరల్!
పెళ్లి..ఎవరి జీవితంలోనైనా ఒకే ఒకసారి జరిగే అద్భుతమైన వేడుక. అందుకే పెళ్ళంటే జీవితాంతం గుర్తుండి పోవాలని కోరుకుంటారు. పెళ్లి వేడుకలు క్రియేటివ్ గా , ఘనంగా చేయాలని తహతహ లాడుతుంటారు. భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్లో జరిగిన నా ఒక పెళ్లిలో కరెన్సీ వర్షం కురిసింది. అదేంటి వడగళ్ల వర్షం, చేపల వర్షం తెలుసు కానీ , ఈ డబ్బుల వర్షం గురించి మాకు తేలియాదే అని అనుకుంటున్నారా .. పేద దేశం పాకిస్తాన్ లో విచిత్రంగా డబ్బుల వర్షం కురవడం అందరికీ షాక్ ఇచ్చింది.
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నరోవాల్ లో ఇటీవల ఓ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి చాలా మంది బంధువులు కూడా హజారయ్యారు. అయితే వధువువరులు ఇద్దరూ ఇంటి కింద నిల్చుని ఉన్నారు.. నవ్రా దేవా కుటుంబ సభ్యులు డాబా ఎక్కారు. అక్కడి నుంచి లక్షలకొద్దీ కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరారు.. తల తల మెరుస్తూ కరెన్సీ నోట్లు కిందికి పడుతుంటే. పపప పైసా.. అనుకుంటూ ప్రజలు వాటిని పట్టుకున్నారు.. దాంతో ఈ ఘటన పాకిస్తాన్ లో కరెన్సీ నోట్ల వర్షం పేరుతో ఈ వీడియో వైరల్ అయింది. ఇంటి కింద వధూవరులు ఉన్నారు. వాళ్ళ పై అక్షింతలు చల్లినట్టుగా కరెన్సీని చల్లార అన్నమాట. అవేమో గాల్లో ఎగురుతూ అంతటా వ్యాపించాయి. ఇంతకీ ఎంత వర్షం పడింది అంటే.. రెండు లక్షలు అని తెలిసింది. ఈ డబ్బును వెదజల్లింది పెళ్లి కొడుకు సోదరుడు అని తెలిపారు. తమ జీవితంలో లో ఎప్పుడూ ఇలాంటి సందర్భం చూడలేదు అన్నారు అక్కడున్న కొందరు. అయితే, ఇలాంటి ఘటన జరగడం పాకిస్తాన్ లో జరగడం ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు పారిశ్రామికవేత్త గుజ్రాన్వాలా కూడా ఇలాగే తన కొడుకు పెళ్ళికి లక్షలను గాల్లో విసిరేశాడు. ఆ డబ్బుని ఇలా వర్షంలా వేశాడట.. ఆ డబ్బుని తీసుకున్న పేదవారు ఎంతో సంతోష పడ్డారు.
వీడియో కోసం క్లిక్ చేయండి