బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ విదేశాంగ మంత్రిగా పని చేస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద పనిచేస్తున్న అనుమానిత ఏజెంట్లు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశారని బ్రిటన్ మీడియా సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. నివేదిక ప్రకారం.. ఈ ఏజెంట్లు "అంతర్జాతీయ భాగస్వాములతో అత్యంత రహస్య మార్పిడి"కి ప్రాప్యతను పొందారని నమ్ముతారు.
ట్రస్ ఫోన్ నుంచి వచ్చిన సందేశాలలో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం గురించి సీనియర్ అంతర్జాతీయ విదేశాంగ మంత్రులతో చర్చలు ఉన్నాయి. ఆయుధాల రవాణాకు సంబంధించిన వివరాలతో సహా ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఏజెంట్లు అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను విమర్శిస్తూ ఆమె మిత్రుడు క్వాసీ క్వార్టెంగ్‌తో ట్రస్ సంభాషణలు కూడా బయట పడ్డాయి. డైలీ మెయిల్ ఈ మేరకు కథనం వెలువరించింది. ఒక సంవత్సరం ఆమె ఫోన్ లోని సందేశాలు డౌన్‌లోడ్ చేయబడ్డాయని నివేదిక పేర్కొంది.
ట్రస్ ప్రధానమంత్రి కావడానికి దారితీసిన టోరీ నాయకత్వ ప్రచారంలోని ఒడిదుడుకులు కూడా హ్యాకింగ్ లో కనిపించాయి. ఆమె కేవలం 45 రోజుల తర్వాత అత్యున్నత పదవి నుంచి వైదొలిగింది. రిషి సునక్‌తో భర్తీ చేయబడింది. ఈ విషయాలు కూడా అందులో ఉన్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి లేదా ధృవీకరించడానికి నిరాకరించింది.
బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ “సైబర్ బెదిరింపుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం బలమైన వ్యవస్థలను కలిగి ఉంది. అందులో మంత్రుల కోసం రెగ్యులర్ సెక్యూరిటీ బ్రీఫింగ్‌లు.. వారి వ్యక్తిగత డేటాను రక్షించడం, సైబర్ బెదిరింపులను తగ్గించడంపై సలహాలు ఉంటాయి" అని నివేదించింది. యూకేలోని ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఈ విషయంలో నిజానిజాలను వెలికితీసేందుకు దర్యాప్తు చేయాలని కోరారు.
లేబర్ పార్టీ నాయకుడు వైవెట్ కూపర్ మాట్లాడుతూ డైలీ మెయిల్ నివేదిక "అత్యంత ముఖ్యమైన జాతీయ భద్రతా సమస్యలను" లేవనెత్తిందని.. సమాచారం ఎందుకు ఎలా లీక్ చేయబడిందని తెలిపింది. "ఈ భద్రతా సమస్యలన్నింటినీ అత్యున్నత స్థాయిలో పరిశోధించడం మరియు పరిష్కరించడం చాలా అవసరం" అని కూపర్ పేర్కొన్నారు.