భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని శక్తి సామర్థ్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. కానీ ఆయన భార్య సాక్షి అభిమానులకు ధోని అప్ డేట్ లను ఇస్తూనే ఉంటుంది.
ఇటీవల ప్రపంచకప్ టీ20 ముగిసింది. టీమిండియా మెంటర్ గా పనిచేసిన ధోని టోర్నీ ముగియడంతో తన స్వస్థలం రాంచీకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ధోని తన ఇంట్లో ‘హనీ’తో గడుపుతున్నాడు. ఈ పొటోను మహి భార్య సాక్షి పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ అయ్యింది.
తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో ఆయన భార్య సాక్షి పంచుకుంది. అందులో ధోని ‘టీ డేట్’లో ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ ఫొటోలో సాక్షి ధోని మాత్రం లేదు. ధోని కొత్త భాగస్వామితో ఈ ఫొటోలో సందడి చేస్తున్నాడు. అభిమానులు కూడా ఈ ఫొటోను చాలా ఇష్టపడుతున్నారు.
ధోని భార్య పంచుకున్న ఈ ఫొటోలో ధోని ఒక చిలుకతో కనిపించాడు. తన పెంపుడు చిలక అతడి భుజంపై కూర్చొని ఉండగా.. ధోని చేతిలో టీ గ్లాసు ఉంది. ‘ధోని విత్ హిజ్ హనీ.. చాయ్ డేట్స్ అంటూ’ సాక్షి క్యాప్షన్ అందించింది.
ధోని కొత్త పెంపుడు జంతువు పేరు హనీ. అది చిలుక అట.. ధోనికి ఇప్పటికే ఏడు పెంపుడు కుక్కలతో సహా అనేక పెంపుడు జంతువులు ఉన్నాయి. కుక్కలే కాకుండా గుర్రాలు, పక్షులు కూడా పెంచుతున్నాడు. ధోని తన కుక్కలతో ఎక్కువ సమయం గడుపుతూ స్వయంగా శిక్షణ ఇడా ఇస్తాడట..