రాజకీయ నేతలు సెక్స్ స్కాండల్స్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఐతే ఇప్పటిదాకా మగాళ్లు మాత్రమే ఇలాంటి కుంభకోణాల్లో చిక్కుకుని పరువు పోగొట్టుకున్నారు. తాజాగా ఒక మహిళా నేత ఈ జాబితాలో చేరింది. ఝార్ఖండ్ కు చెందిన భారతీయ జనతా పార్టీ మహిళా నేత ఒకరికి సంబంధించిన సెక్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ మహిళా నేతకు సన్నిహితుడైన ఒక వ్యక్తే ఆమెతో శృంగారం నడుపుతున్నాడు వీడియోలో. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని చాన్నాళ్ల పాటు ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన ఆ వ్యక్తి.. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వీడియోను నెట్లో పెట్టి అల్లరి చేసేశాడు.
ఈ వీడియో విషయంలో ఆ మహిళా నేత స్పందించంది. తాను ఈ వ్యవహారంలో బాధితురాలినని పేర్కొంది. ఏడు లక్షల రూపాయలు ఇస్తే వీడియో బయటికి రాదని ఆ వ్యక్తి తనను బెదిరించాడని.. తాను లొంగకపోవడంతో వీడియోను నెట్లో పెట్టేశాడని వాపోయింది. ఆ మహిళా నేత ఆ వ్యక్తికి అంత చనువివ్వడం.. అతడితో శృంగారం నెరపడం తప్పే కావచ్చు కానీ.. ఇలా వీడియో తీసి.. నెట్లో పెట్టేయడం ఘోరమైన విషయం. ఇది జీవితాంతం ఆమెను వెంటాడే విషయం. నోటెడ్ పర్సనాలిటీస్ కు సంబంధించి ఇలాంటి వీడియోలు బయటికి వస్తే వారు సమాజంలో తలెత్తుకుని తిరగడం కష్టం. అందులోనూ ఓ మహిళా నేత ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/