దారుణ ఉదంతం చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈ ఇష్యూ గురించి మొత్తం సమాచారం తెలిస్తే మాత్రం.. అంత దారుణానికి పాల్పడిన వాడికి తగిన శాస్తి జరగాల్సిందే అన్న మాట పలువురి నోట వస్తోంది. ఇంతకీ జరిగిందేమంటే.. మూడో పెళ్లి చేసుకుంటానని తరచూ వేధింపులకు గురి చేస్తూ.. అక్కడితో ఆగకుండా భౌతిక దాడికి పాల్పడుతున్న భర్త మర్మాంగాన్ని కోసేసి చంపిన భార్య ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
దారుణ నేరాలకు నెలవుగా ఉండే యూపీలోని ముజఫర్ నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను ఎందుకు చంపావని భార్యను ప్రశ్నిస్తే.. ఆమె చెప్పిన మాటల్ని విన్న వారంతా అవాక్కు కావటమే కాదు.. సరైన పని చేశావంటూ తీర్పులు ఇచ్చేయటం కనిపిస్తోంది. భౌరా ఖుర్ద్ గ్రామంలోని మసీదులో మౌల్వీగా బాధ్యతలు నిర్వహించేవాడు. అతడికి అప్పటకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి.
రెండో భార్యకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారని.. మూడో పెళ్లికి సిద్దమైనట్లుగా నిందితురాలు చెబుతుతోంది. తన భర్త మూడో పెళ్లికి సిద్ధమయ్యారని.. అందుకు తన పెద్ద కుమార్తెనే పెళ్లి చేసుకోవాలని చెప్పటంతో ఆమె రగిలిపోయింది. నిద్ర పోతున్న అతనిపై దాడి చేసి మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు మరణించాడు. అరనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండో భార్యను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ సందర్భంగా తాను చేసిన హత్య గురించి వివరాలన్ని చెప్పటంతో పోలీసులు సైతం అవాక్కు అయ్యారు.