విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయటం తెలిసిందే. దాడి కేసులో నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ రిమాండ్ కు వెళ్లటం తెలిసిందే. తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
తాను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు జగనన్నేకారణంగా వ్యాఖ్యానించాడు. జగన్ పై దాడి చేసిన కేసులో ఏడు నెలలుగా జైల్లో ఉన్న అతడు తాజాగా బెయిల్ మీద విడుదలయ్యాఉ. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ది జాలిగుండె అని.. దాడి చేసిన సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నారన్నారు.
తాను ప్రాణాలతో ఉన్నానంటేకారణం అది జగన్ అన్న మంచితనంగా పేర్కొనటం విశేషం. తాను కావాలని జగన్ మీద దాడి చేయలేదని.. యాక్సిడెంటల్ గా జరిగిందన్నాడు. తాజాగా విడుదలైన శ్రీనివాస్ రక్షణ మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.