ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకం మొదలు జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే
గడిచిన కొంతకాలం గా హాట్ టాపిక్ గా మారిన ఆన్ లైన్ లో సినిమా టికెట్ల ను అమ్మాలన్న ఏపీ సర్కారు నిర్ణయాని కి తగ్గట్లే.. తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం సైతం.. ఇదే తీరు కు ఓటు వేయటం గమనార్హం.తాజాగా తీసుకున్న నిర్ణయం తో ఏపీ సర్కారే ఆన్ లైన్ లో సినిమా టికెట్లను అమ్మే విధానాన్ని త్వర లోనే తీసుకురానున్నారు. ఇందు కోసం 1955 నాటి ఏపీ సినిమాల నియంత్రణ చట్ట సవరణ ప్రతిపాదన కు సైతం ఆమోదం తెలుపు తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా నిర్ణయాని కి సంబంధించిన ఆర్డినెన్స్ త్వర లో విడుదల కానుంది. పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను అమ్మే అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు.దీని పై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. ఇలాంటి వేళ.. తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీ లో ఆన్ లైన్ లోనే టికెట్లు అమ్మాలన్న అంశం పై తుది నిర్ణయం తీసుకోవటం.. మంత్రి వర్గం ఇందుకు సానుకూలం గా స్పందించటం తో.. త్వర లోనే దీన్ని ఆర్డినెన్స్ రూపం లో విడుదల చేయనున్ానరు.
ప్రేక్షకుల కు సౌకర్యం ఉండేలా ఆన్ లైన్ తోపాటు.. ఫోన్ కాల్.. ఇంటర్నెట్.. ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ల ను బుక్ చేసే విధానాన్ని అందు బాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త విధానం కారణం గా థియేటర్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు నిలువరించేందుకు.. ప్రేక్షకుల సమాయాన్ని ఆదాయం చేసేందుకు.. పన్నులు ఎగ్గొట్ట కుండా ఉండటానికి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు.
కాబినెట్ లో తీసుకున్న ఇతర నిర్ణయాల్నిచూస్తే..
- ఇళ్ల పట్టాలు.. ఆరోగ్య శ్రీ... బియ్యం కార్డులు.. పింఛ ను కార్డుల కోసం ఏడాది పొడువునా అప్లికేషన్లు తీసుకుంటాం. ఇళ్ల పట్టాల దరఖాస్తుల్ని 90 రోజుల్లో.. ఆరోగ్య శ్రీ.. బియ్యం కార్డులు.. పింఛను కార్డుల్ని 21 రోజుల్లో పరిశీలించి పథకానికి అర్హు లో కారో తేల్చేయనున్నారు.
- కొత్త గా ఎంపిక చేసిన వారికి ప్రతి ఏటా డిసెంబరు.. జూన్ లలో పథకాన్ని ప్రారంభిస్తారు.
- రాష్ట్ర వ్యాప్తం గా కొత్తగా 10 పర్యాటక ప్రాంతాలు
- మేధావులు.. వివిధ బీసీ సంఘాలు.. సంస్థల డిమాండ్ మేరకు బీసీ కులాల వారీగా జనగణన
- బీసీ వర్గాల జనగణన అనంతరం దాన్నిఅసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న నిర్ణయం
- ప్రజా రోగ్య..కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ ఆధ్వర్యం లో మొత్తం 11,425 పోస్టుల భర్తీ కి నవంబరు.. డిసెంబరు మాసాల్లో కొత్త ప్రక్రియ షురూ
- రైతుల కు పగటి పూట 9 గంటల పాలు విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం.
- యూనిట్ రూ.2.49 చొప్పున ఏడాదికి 7వేల మెగావాట్ల విద్యుత్ పాతికేళ్ల పాటు కొనుగోలు కు నిర్ణయం
- విశాఖ మధురవాడ లో 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్.. బిజినెస్ పార్క్.. స్కిల్వర్సి టీ ఏర్పాటు కు అదానీ సంస్థ కు 130 ఎకరాల కేటాయింపున కు నిర్ణయం
- ఏపీ లో అదానీ సంస్థ రూ.14,634 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
- విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో విశాఖ శారదా పీఠం నిర్వహించే అధ్యాత్మిక కార్య క్రమాల విస్తరణకు 15 ఎకరాల కేటాయింపు. ఒక్కో ఎకరాను రూ.1.5 చొప్పున కేటాయింపు.
- అమ్మ ఒడి పథకానికి అర్హతకు అవసరమైన 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన ను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు.
- అగ్ర వర్ణాల్లోని పేదల కోసం కొత్తగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ఏర్పాటు
- నవంబరు 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్.. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవం
- మావోయిస్టుల సమఆ నిషేధిత సంస్థల పై మరో ఏడాది పాటు బ్యాన్
- వాసవీ కన్యకా పరమేశ్వరి చౌల్ట్రీలు.. అన్నదాన సత్రాల నిర్వహణను తిరిగి ఆర్యవైశ్యుల కే అప్పగిస్తూ నిర్ణయం
- విజయనగరం లోని జేఎన్ టీయూ వర్సిటీ జేఎన్ టీయూ గుర జాడ వర్సిటీగా పేరు మార్పు
- మూడు కొత్త అక్వా కల్చర్ ప్రాజెక్టు కోసం 73 పోస్టులకు ఓకే
- ప్రకాశం జిల్లా వాడ రేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణాని కి పరిపాలనా అనుమతులు
- ఏపీ వస్తు.. సేవల పన్ను చట్టసవరణ ముసాయిదాకు ఆమోదం
- అసెంబ్లీ.. మండలి లో కొత్త విప్ లు వెన్నపూస గోపాలక్రిష్ణ.. జగ్గిరెడ్డిలకు పేషీలు.. సిబ్బంది నియా మకానికి ఆమోదం
- అనంతపురం జిల్లా రాప్తాడు మండలం లో వేద పాఠశాలను ఏర్పాటు చేసే జయలక్ష్మీ నర సింహశాస్త్రి.. గుండ్లూరు ట్రస్ టుకు 17.49 ఎకరాల కేటాయింపు
- కర్నూలు మండలం దిన్నె దేవరపాటు లో క్లస్టర్ వర్సిటీ ఏర్పాటుకు 50 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు