మోస్ట్ పాపులర్.. మోస్ట్ కాంట్రావర్సీ రియాల్టీ షోగా పేరున్న బాస్ 10రియాల్టీ షో మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. ఈ షోకు పని చేసే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారు.. తాజా సీజన్ లో కంటెస్టెంట్ గా పని చేసిన స్వామి ఓం.
సల్మాన్ ఖాన్ కు ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయని.. ఆయన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు ఏజెంట్ అంటూ వరుస ఆరోపణలతో చెలరేగిపోయారు. కలర్స్ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ రియాల్టీ షోలో తనను తప్పించేందుకు చాలానే కుట్ర జరిగిందని ఆయన వాపోతున్నారు. ఈ షోనుంచి ఇటీవల స్వామి ఓంను తప్పించారు.
ఇదిలా ఉంటే.. షో నుంచి తప్పించిన స్వామి ఓం మరో మూడు నెలల వరకూ ఇందులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సల్మాన్ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు షాకింగ్ గా మారటమే కాదు.. సంచలనం సృష్టిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/