67 ఏళ్ల అతను పనిమనిషితో సెక్సు.. బెడ్ పైన గుండెపోటు.. తర్వాత?

Update: 2022-11-26 05:32 GMT
ఇదో విచిత్రమైన వార్త. ఇలా కూడా జరుగుతుందా? అని చాలామంది అనుకోవచ్చు. ఈ ఉదంతంలోకి వెళితే.. ఒక క్రౌం స్టోరీలో ఎన్ని మలుపులు ఉండాలో ఈ ఉదంతంలో కనిపించే పరిస్థితి. 67 ఏళ్ల పెద్ద వయస్కుడికి తన పనిమనిషితో ఉన్న వివాహేతర సంబంధం ఆయన ప్రాణాలు పోయేలా చేసింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

జేపీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 67 ఏళ్ల పెద్ద వయస్కుడు బాలసుబ్రమణ్యం ఉన్నాడు. అతనింట్లో ఒక పని మనిషి పని చేస్తూ ఉండేది. ఎలా జరిగిందో కానీ.. ఈ పెద్ద వయస్కుడికి.. పని మనిషికి మధ్య వివాహేతర సంబంధం మొదలై..

తరచూ శారీరక సుఖాల్ని తీర్చుకునేవారు. ఈ నెల 16న బాలసుబ్రహ్మణ్యం పని మనిషి ఇంటికి వెళ్లాడు. ఆమె భర్త లేడన్న విషయాన్ని తెలుసుకొని వెళ్లిన తర్వాత.. వారిద్దరూ సెక్సు చేస్తుండగా.. అతడికి హటాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సెక్సు చేస్తూనే తుదిశ్వాస విడిచాడు.

దీంతో.. భయపడిపోయిన పని మనిషి.. భర్తకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. తనకు.. సుబ్రహ్మణ్యంకు మధ్యనున్న రిలేషన్ గురించి చెప్పేసింది. దీంతో.. భార్యను కాపాడుకోవటానికి.. పని మనిషి భర్త తన సోదరుడికి సమాచారం ఇచ్చి.. ముగ్గురుకలిసి శవాన్ని ప్లాస్టిక్ సంచిలో కట్టి ఖాళీ ప్లేస్ లో పడేశారు. కొద్ది రోజులకు దుర్వాసన రావటం..

సంచిలో ఉన్నది మనిషి శవంగా తేలటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఒంటి మీద ఎలాంటిగాయం లేకపోవటంతో అసలేం జరిగిందన్నది పోలీసులకు అర్థం కాలేదు. చివరకు విచారణ జరపగా.. పని మనిషితో 35 ఏళ్లుగా బాలసుబ్రహ్మణ్యంతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అదేదో.. భర్తకు తెలిసినంతనే అతగాడు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పేసి ఉంటే.. ఈ ఇష్యూ మరోలా ఉండేదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News