ఎకో ఫ్రెండ్లీ సెక్స్ అంటే ఏంటి? అది ఎలా చేస్తారు?

Update: 2021-10-29 23:30 GMT
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. అయితే శృంగారం విషయంలో ఎన్నో భంగిమలు, శృంగార రసాలను నాడు వాత్సాయానుడే కామసూత్రంలో వల్లెవేశారు. ఇక ఇప్పుడు ఆధునిక సమాజంలో శృంగారాన్ని ఎంత ఎంజాయ్ చేయాలో అంతా ఎంజాయ్ చేస్తున్నారు జంటలు. ఇప్పుడు ‘ఎకో ఫ్రెండ్లీ సెక్స్’ కూడా వైరల్ అయ్యింది.

కండోమ్ లు, ల్యూబిక్రేంట్లు, రోజువారీ గర్భనిరోధక మాత్రలు అన్నీ చివరకు చెత్తకుప్పల్లోకి వెళతాయి. గర్భాశయ ప్రోడక్టులు, ఇంప్లాంట్ లు, దీర్ఘకాలిక గర్భనిరోధక ఆప్షన్లు ఇలాంటి వ్యర్థాలను తగ్గిస్తాయని చెబుతున్నారు.

గర్భాన్ని నిరోధించడానికి కండోమ్ లు వాడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. దానికి మీ భాగస్వామిని పరీక్షించడం.. వారు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని సూచిస్తున్నారు. గర్భం దాల్చే సమయంలో శృంగారం చేయకుండా మిగతా సమయాల్లో చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

శృంగారం, పర్యావరణం మధ్య ఘర్షణకు కారణమయ్యే మరో అంశం పిల్లలను కనడం.. 2017 అధ్యయనం ప్రకారం కార్లు లేకుండా జీవించడం వల్ల సంవత్సరానికి 2.3 టన్నుల కార్పన్ డై అక్సైడ్ ఆదా అవుతుంది.

కొంతమంది ప్రభావశీలురైన వ్యక్తులు పిల్లల్ని కనకపోవడం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పర్యావరణంపై ప్రభావం పడకుండా ఇద్దరు పిల్లలతోనే సరిపెడుతున్నారు. ఇది కూడా వాతావరణంలో మిళితం కానీ కండోమ్ లు ఇతర వాటిని ఉపయోగించకుండా చేస్తుందని అంటున్నారు.

పర్యావరణానికి మంచి చేయాలంటే ఇతర నిర్ణయాల మాదిరిగానే ఏకో ప్రెండ్లీ సెక్స్ చేయడం మంచిది. కండోమ్ లు గట్రా వాడి పర్యావరణానికి హాని చేయవద్దు.. బిడ్డను కనేసి పిల్లలను కనకుండా ఆపరేషన్ చేసుకోవడం బెటర్. దీని వల్ల భూమికి ప్రయోజనం ఉంటుంది. మంచి ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం కొనసాగుతుంది.





Tags:    

Similar News